పరిమళ తైలమా... ఆశ్రయ దుర్గమా... || New Telugu Christian Song
Автор: PJ Songs
Загружено: 2025-11-03
Просмотров: 647
New Telugu Christian Song పరిమళా తైలమా...ఆశ్రయ దుర్గమా.....
From the Pen of P Jalaiah
9492122855
Lyrics:
పల్లవి:-
ఆశ్చర్య కరుడా..
ఆలోచన కర్త..//2//
నిత్యుడగు తండ్రి...
సదా.... నిన్నే కొనియాడెదను //2//
అనుపల్లవి:-
//పరిమళా తైలమా
ఆశ్రయ దుర్గమా // //2//
ప్రభు యేసు...ప్రభు యేసు...
చరణం:-
భూమి కొలతలు ఏర్పరచిన వాడా
సంద్రాలను కట్టడి చేసిన వాడా //2//
గాలిని అదుపులో ఉంచిన వాడా //2//
సృష్టి నీ ఘనతను తెలుపుచున్నది //2//
//పరిమళ తైలమా
ఆశ్రయ దుర్గమా// //2//
ప్రభు యేసు...ప్రభు యేసు...
చరణం:-
ఆకాశ అంచులు కొలచు వాడా
నక్షత్రాల లెక్క తెలిసిన వాడా //2//
భూ దిగంతాలు ఎరిగినవాడా //2//
సృష్టి నీ కీర్తినే పలుకుచున్నది //2//
//పరిమళ తైలమా
ఆశ్రయ దుర్గమా// //2//
ప్రభు యేసు...ప్రభు యేసు...
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: