శ్రీ వల్లభాపురం క్షేత్రమున నెలకొన్న/దత్తాత్రేయ మంగళహారతి/దత్త హారతి/Dattatreya Harathi Songs
Автор: Sandhya Kotagiri
Загружено: 2025-12-01
Просмотров: 2408
#sandhyakotagiri
#datthaharathi
#datthatreyasong
#mangalaharathipatalu
శ్రీ దత్త మంగళ హారతి
1. శ్రీ వల్లభాపుర క్షేత్రమున నెలకొన్న శ్రీ దత్తస్వామికిదే నీరాజనం - నీరాజనం నిత్య నీరాజనం
|| శ్రీ వల్లభా ||
2. ఓంకార రూపమౌ - నీదు పాదంబులకు పంకజపు కెంపుల నీరాజనం -నీరాజనం నిత్య నీరాజనం || శ్రీ వల్లభా ||
3. పట్టు పీతాంబరము - బెట్టుగా ధరియించు దిగంబర రూపునకు నీరాజనం -నీరాజనం నిత్య నీరాజనం|| శ్రీ వల్లభా ||
4. చిద్విలాసంబుగా - చిరునవ్వు లొలికించు నీ మూడు మోములకు నీరాజనం - నీరాజనం || శ్రీ వల్లభా ॥
5. ఆది గురువైనట్టి - అనసూయ తనయునకు వేదాంత వేద్యునకు నీరాజనం-నీరాజనం || శ్రీ వల్లభా ||
6. మేరు చక్రము నందు - నెలకొన్న మా తల్లి
శ్రీ అనఘా మాతకిదే నీరాజనం-నీరాజనం ॥ శ్రీ వల్లభా ||
7. కృష్ణవేణీతీర సీమలలో విహరించు
శ్రీ యోగిరాజుకిదే నీరాజనం నీరాజనం || శ్రీ వల్లభా ||
8. ఆనంద రూపునకు - అవధూత స్వామికి శ్రీ విఠలానందుని నీరాజనం-నీరాజనం ٢٦ || శ్రీ వల్లభా ||
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: