వికోట శ్రీరామ భజన మందిరం పురాతనం నుండి వెలిసింది ఈ గుడిని నూతనంగా నిర్మాణం చేపట్టాలని నిర్ణయించిన
Автор: ANTV AP
Загружено: 2025-06-19
Просмотров: 581
చిత్తూరు జిల్లా వికోట మండలం వికోట టౌన్ లో వెలిసిండు
శ్రీరామ భజన మందిరం పురాతనం నుండి వెలిసింది ఈ గుడిని నూతనంగా నిర్మాణం చేపట్టాలని కొన్ని సమావేశాలు ఏర్పాటు చేసి గ్రామములోని ప్రముఖులందరిని కలిసి ఒక కమిటీ ద్వారా నిర్మాణం చేపట్యాము,
శ్రీరామ మందిరమును శాశ్వత భజన మందిరముగా నిర్మాణము చేయవలెనని సంకల్పించి నూతనంగా శ్రీరామ భజన మందిరమును నిర్మించి పట్టణ మరియు పరిసర గ్రామ ప్రజలకు నిత్యము భజనలు పూజలు ఆధ్యాత్మిక కార్యక్రమంలో అనేక శుభ కార్యక్రములకు ఉపయోగపడే విధముగా అందరము,
ఆకర్షణీయంగా, ఆధునికముగా నిర్మించ తలపెట్టడము దైవ ప్రేరణచే జరిగినది, వికోట పట్టణ నడి బొడ్డున ఉన్న శ్రీరామ భజన మందిరము నిర్మాణాన్ని అయోధ్య రామాలయం నిర్మాణ స్ఫూర్తిగా తీసుకొని ప్రతి హిందూ బంధువులందరూ ఈ కార్యక్రమానికి తమ వంతు బాధ్యతగా భాగస్వామ్యం వహించి పై భజన మందిర నిర్మాణం నందు అందరూ పాల్గొని పాలు పంచుకొని ఈ దైవ కార్యక్రమానికి తమ శక్తి కొలది ధన, ధాన్య వస్తు వాక్కు రూపేణ సహాయ సహకారము లోనర్చి అందించాలని ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యంతో శ్రీ హనుమత్సమేత
శ్రీ సీతారామ లక్ష్మణ స్వాముల వారి కృపకు పాత్రులు కావాలని కోరి ప్రార్థిస్తున్నామని తెలియజేసిన వి కోట శ్రీరామ భజన మందిరము కమిటీ సభ్యులు మరియు భక్తమండలి
ఇట్లు
MR ఆంజనేయులు
A నాగ రాజేంద్ర
MC సురేంద్ర
GC కృష్ణమూర్తి
SK శ్రీనివాసులు
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: