కాఫీ బీన్స్ నుంచి కప్ వరకు ☕ 🌿 | Chikmagalur Coffee Processing | దేవరమ్మ ఆలయం – శాంతి & ఆధ్యాత్మికత
Автор: NavSri Family Vlogs
Загружено: 2026-01-22
Просмотров: 91
ఈ వీడియోలో 🌿☕
చిక్కమంగళూరు కాఫీ తోటల్లో కాఫీ బీన్స్ ఎలా పండుతాయో,
బీన్స్ నుంచి కప్ వరకు కాఫీ ప్రాసెసింగ్ ఎలా జరుగుతుందో చూపించాము.
తాజా కాఫీ వాసనతో నిండిన కాఫీ ఎస్టేట్స్,
ప్రకృతి అందాల మధ్య ఒక ప్రశాంత ప్రయాణం… 💚
అలాగే ఈ ట్రిప్‌లో
దేవరమ్మ ఆలయం దర్శనం 🙏🌸
ఆలయంలోని శాంతి, ఆధ్యాత్మిక అనుభూతి మీకూ ఫీలవుతుంది.
👉 Coffee lovers కి ఇది తప్పక చూడాల్సిన వీడియో!
👉 Nature & Temple vibes ని ఇష్టపడే వారికి Perfect Trip!
Watch till the end for full Chikmagalur Coffee Experience ☕🌿
#చిక్కమంగళూరు
#తెలుగుVlog
#తెలుగుTravelVlog
#కాఫీతోట
#కాఫీప్రాసెసింగ్
#ట్రావెల్V్లాగ్
#NatureVibes
#DevarammaTemple
#TempleVibes
#SpiritualJourney
#PeacefulPlaces
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: