Niku Satelerayya || నీకు సాటేలేరయ్య || Latest Telugu Christian Song 2024 || S.P.H.M
Автор: SHARON PRAYER HOUSE MINISTRIES RCPM
Загружено: 2024-08-12
Просмотров: 4336
Niku Satelerayya || నీకు సాటేలేరయ్య || Latest Telugu Christian Song 2024 || S.P.H.M
#sharonprayerhouseministriesrcpm
పల్లవి: నా స్థితిచూచినది యేసయ్య - చేయి పట్టి నడిపినది నీవయా... ,,2,,
నీకు సాటేలేరు నీ వంటి వారే లేరు - నీకు సమమే లేరు నీకు సరిలేరెవరూ...
నిన్ను పోలియున్నవారు లేనే లేరు "నా స్థితి "
1.మండుచున్న పోదనుండి పిలిచావయ్య.....
నీ ఆత్మతో నన్ను నింపావయ్య...
ఈ ప్రజల మధ్యకు పంపావయ్య..
నీ ఆత్మ కార్యాలు చేసావయ్యా ... ,,2,,
ఏమని నిన్ను వర్ణించెదన్నయ్య - ఎంతని నీఋణము తీర్చేదినయ్య.. ,,2,,
నీకు సాటేలేరు నీ వంటి వారే లేరు - నీకు సమమే లేరు నీకు సరిలేరెవరూ నిన్ను పోలియున్నవారు లేనే లేరు "నా స్థితి "
2.బంధకాల నుండి విడిపించావు... త్రోవను చూపి తోడయ్యావు ...శత్రువే తరుముగా రక్షించావు ఆరిన నేలపై నడిపించావు.. ,,2,,
ఏమని నీ ప్రేమను చాటేదన్నయ్య.. - ఎంతని నీ కృపను పొగడేదనయ్య...,,2,,
నీకు సాటేలేరు నీ వంటి వారే లేరు - నీకు సమమే లేరు నీకు సరిలేరెవరూ... నిన్ను పోలియున్నవారు లేనే లేరు "నా స్థితి "
3.వేల్పులలో నీవంటి వారెవరయ్యా.. - స్తుతి కీర్తనలకు పాత్రుడవయ్యా.. అద్భుతములు చేయు దేవుడవయ్యా.. నీ దక్షిణ హస్తం చాపితివయ్యా.. ,,2,,
ఏమని నీ బలమును వివరించెదనయ్యా... ఎంతని నిన్ను ఘనపరిచేదనయ్యా..,,2,,
నీకు సాటేలేరు నీ వంటి వారే లేరు - నీకు సమమే లేరు నీకు సరిలేరెవరూ... నిన్ను పోలియున్నవారు లేనే లేరు "నా స్థితి "
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: