Terrace Gardening - Pinnaka Padma Success Story | Hyderabad | hmtv Agri
Автор: hmtv Agri
Загружено: 2018-06-01
Просмотров: 568833
22 రకాల పళ్ల మొక్కలు, 18 రకాల కూరగాయలు, పదుల సంఖ్యలో పూలమొక్కలు. సాధారణంగా ఇవన్నీ పెంచాలంటే ఎంతో ఖాళీ స్థలం ఉండాలని అందరూ అనుకుంటారు. హైదరాబాద్ మదీనాగూడలోని దీప్తి శ్రీనగర్ కాలనీలో నివాసముంటున్న పిన్నాక శ్రీనివాస్, పద్మ దంపతులు మాత్రం మొక్కలు పెంచాలనే ఆసక్తి, డాబాపై కాస్త ఖాళీ స్థలం ఉంటే సరిపోతుందని చెబుతున్నారు. కేవలం 1000 చదరపు అడుగులు ఉన్న ఇంటిడాబాపై 350 కుపైగా కుండీల్లో మొక్కలు పెంచుతున్నారు. మరి రసాయనాలకు దూరంగా శాస్త్రీయ పద్ధతిలో మొక్కలను సాగు చేస్తూ అందరిలో చైతన్యాన్ని తీసుకువస్తున్న ఈ దంపతులపై ప్రత్యేక కథనాన్ని చూద్దాం.
#terracegardening #agriculture #farmer #naturalfarming #hmtvagri
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: