💥🌹శ్రీ ఆంజనేయ స్వామి కొరకు అద్భుతమైనటువంటి పాట విని ఆనందించండి💥🌹🙏
Автор: devotional songs Telugu & Hindi & KPBG
Загружено: 2025-11-04
Просмотров: 1617
ఆంజనేయ స్వామి జన్మ కథ
శ్రీ హనుమంతుడు వాయుదేవుని ఆంసావతారం, అంజనాదేవి పుత్రుడు, అందుకే ఆయనకు పేరు "ఆంజనేయుడు".
🔹 తల్లిదండ్రులు → అంజనాదేవి & కేశరాజు
🔹 తండ్రి అనగా జీవప్రాణము → వాయుదేవుడు
🔹 జన్మస్థలం → అనంతగిరి పర్వతం (కోళ్లగుట్ట), మరియు ఇంకొక్కడని నమ్మకం ఆంజనేయ కొండలు (కర్నాటక / హాంపి ప్రాంతం)
విజయిత, వీరుడు, భక్తి పరాయణుడు, పరమ విద్యావంతుడు అయిన ఆంజనేయుడు భక్తులకు శక్తి, బలం, ధైర్యం ప్రసాదిస్తాడు.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: