మొగిలి ఘాట్ లో కాళీ టమాటా బాక్సులతో వెళుతున్న ఈచర్ వాహనం దగ్ధం సుమారు తొమ్మిది లక్షల ఆస్తి నష్టం....
Автор: MC 9 NEWS TELUGU
Загружено: 2025-12-10
Просмотров: 253
చిత్తూరు జిల్లా మొగిలి ఘాట్ లో షార్ట్ సర్క్యూట్ కారణంతో ఈచర్ వాహనం దగ్ధం ఈ అగ్ని ప్రమాదం లో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని సుమారు అంచనాగా తొమ్మిది లక్షలు ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చని తదుపరి వివరాలు విచారణలో తెలియాల్సి ఉందని అగ్నిమాపక సిబ్బంది పేర్కొన్నారు
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: