"రామ దయ జూపవ" భద్రాచల రామున్ని భజియిస్తున్న బుడితి భజన బృందం..
Автор: Devadevam Bhaje (Bhakti Channel)
Загружено: 2022-11-11
Просмотров: 40117
శ్రీ విశ్వేశ్వర భక్త భజన బృందం,బుడితి,
సారవకోట, శ్రీకాకుళం 532427
9398777341
భయమేలనే మనసా..
• "భయమేలనే మనసా" జీవిత సత్యాన్ని గుర్తు చేసి...
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు..
• తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు.. నరసింహ...
అంతయు నీవే హరి పుండరీకాక్ష..
• అంతయు నీవే హరి పుండరీకాక్ష..
వేదాంత వీదులలో విహరించు గిరిధారి..
..
రామా దయ జూపవ..
(ముళ్తాన్ రాగం)
(రచన: త్రినాధుడు మండ్రాకురిటి)
(సగభాగం మాత్రమే)
రామా..
కారుణ్యధామా..
రామా దయ జూపవ
భద్రాచల రామా నీ దయాజూపవ
రామా నీ దయ చూపి రక్షించు మమ్మింక (2)
రామా రణరంగ భీమ జగధభి రామా
రామా నీ దయాజూపవ..
తాటక సంహారణా
వీర రాక్షసకోటి మదహారణా
ధీక్షతో శ్రీరామకోటి వ్రాసితి నీకు
దయగను దాసుని దశరధ రామ..
రామా నీ దయాజూపవ..
మైథిలి మనువాడగా
మిథిలలో నీ ఖ్యాతి మిన్నంటగా
జనకుడి జన్మను చరితార్ధమే జేసి
జానకి పతివైన జానకి రామ..
దిక్కు నీవని నమ్మితి
మక్కువతో శ్రీరామ యని మ్రోక్కితి
అక్కున చేర్చుకో అయ్యా నీ దాసుని
తక్కువ వేయకు తారకనామ..
రామా నీ దయాజూపవ..
....
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: