#LearnWithMe
Автор: Anila Kumar Garimella
Загружено: 2025-10-10
Просмотров: 3710
Lyrics : Sri Tallapaka Annamacharya
Music : Sri Nedunuri KrishnaMurthy
Ragam : Hamsanaadam
Taalam : Rupaka
శ్రీ తాళ్ళపాక అన్నమాచార్య సంకీర్తన
స్వరకర్త : శ్రీ నేదునూరి కృష్ణమూర్తి
రాగం : హంసనాదం
తాళం : రూపక
Lyrics (Telugu) :
పల్లవి :
తెలిసితే మోక్షము తెలియకున్న బంధము
కలవంటిది బదుకు ఘనునికిని ॥
చరణం 1:
అనయము సుఖమేడ దవల దుఃఖమేడది
తనువుపై నాసలేని తత్త్వమతికి
పొనిఁగితేఁ బాపమేది పుణ్యమేది కర్మమందు
వొనర ఫలమొల్లని యోగికిని ॥
చరణం 2 :
తగిన యమృతమేది తలఁపఁగ విషమేది
తెగి నిరాహారియైన ధీరునికిని
పగవారనఁగ వేరి బంధులనఁగ వేరీ
వెగటు ప్రపంచమెల్ల విడిచే వివేకికి ॥
చరణం 3:
వేవేలువిధులందు వెఱుపేది మఱుపేది
దైవము నమ్మినయట్టి ధన్యునికిని
శ్రీవేంకటేశ్వరుఁడు చిత్తములో నున్నఁవాడు
యీవలేది యావలేది యితనిదాసునికి ॥
Lyrics (English) :
pallavi :
telisitE mOkshamu teliyakunna bandhamu
kalavanTidi baduku ghanunikini
charanam 1:
anayamu sukhamEDa davala duhkhamEDadi
tanuvupai nAsalaeni tattvamatiki
ponigitE bApamEdi puNyamEdi karmamandu
vonara phalamollani yOgikini
Charanam 2 :
tagina yamritamEdi talapaga
vishamEdi
tegi nirAhAriyaina dhIrunikini
pagavAranaga vEri bandhulanaga vErI
vegaTu prapancamella viDicE vivEkiki
Charanam 3:
vEvEluvidhulandu verupEdi marupEdi
daivamu namminayaTTi dhanyunikini
SrIvEnkaTESvaruDu cittamulO
nunnavADu
yIvalEdi yAvalEdi yitanidAsuniki
#SanKeerthana #classical #carnatic
#Garimella #BalakrishnaPrasad #NedunuriKrishnamurthy #krishna
#Tallapaka #bhagavadgita
#malladi #hamsanaadam #telisithemokshamu #AnilaKumar #kriti #devotional #tatvam #philosophy
#LearnWithMe #Podcast
#LecDem
#Annamacharya
🎙️ New to streaming or looking to level up? Check out StreamYard and get $10 discount! 😍 https://streamyard.com/pal/d/58719942...
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: