Sorakaya garelu|సొరకాయ గారెల 10 నిమిషాల్లో రెడీ| ఒక్కసారి ట్రై చేస్తే చాలు,ఎన్నీ తిన్నా బోర్ కొట్టవు
Автор: Ashu Kitchen Stories
Загружено: 2025-12-09
Просмотров: 286
ఇన్‌స్టంట్ గా 10 నిమిషాల్లో రెడీ అయ్యే సొరకాయ గారెలు!
ఎన్ని తిన్నా బోర్ కొట్టని అద్భుతమైన రుచి, ఇంట్లో ఉన్న సొరకాయతో ఇలా సూపర్ టేస్టీ గారెలు చేసుకోవచ్చు.
క్రంచీగా, సాఫ్ట్‌గా, ఆరోగ్యకరంగా ఉండే ఈ గారెలు టిఫిన్‌కి, స్నాక్‌కి పర్ఫెక్ట్‌గా సూటవుతాయి.
చూసి మన ఇంట్లో తప్పక ప్రయత్నించండి. మీ అభిప్రాయాలను కామెంట్‌లో తప్పక చెప్పండి! 😊
#సొరకాయగారెలు #SorakayaGarelu #InstantGarelu #TeluguVantalu #AndhraRecipes #TelanganaVantalu #SouthIndianSnacks #QuickSnacks #10MinutesRecipe #HomeCooking #HealthyRecipes #VillageFood
#AmmasRecipe #CookingVideos
#TeluguCookingChannel #homemade
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: