//రాజమండ్రి// తాడితోట ఇంత తక్కువ ధరకి సారీస్ ఎక్కడైనా చూశారా 🤩😱
Автор: Kalyani Creations
Загружено: 2025-11-11
Просмотров: 29868
//రాజమండ్రి// తాడితోట ఇంత తక్కువ ధరకి సారీస్ ఎక్కడైనా చూశారా 🤩😱 #sarees #clothmarket #shopping
హాయ్ అండి ఈరోజు నేను తాడితోట రాజమండ్రి హోల్ సేల్ షాప్ కైతే వచ్చానండి ఇక్కడ మీకు ఒక షాప్ అయితే పరిచయం చేస్తున్నాను శ్రీ లక్ష్మీ సింధుజ క్లాస్ షాపు ఇక్కడ బయట కాస్ట్ కన్నా ఇక్కడ మనకి సారీస్ చాలా లో బడ్జెట్లో అయితే మనకు దొరుకుతుందండి ఇక్కడ చాలామందికి యూస్ అవుతుందని ఉద్దేశంతోటి నేను ఈ వీడియో తీస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే కనుక మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి
#kalyanicreations #andhraprdes
#taditota
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: