రక్షకుడు జన్మించెను మన కోసము AI /Lyrics: Bro. Naveen Pastor/ Christmas song
Автор: JESUS L♥️VE 🔍LAF Mirror
Загружено: 2025-11-25
Просмотров: 121
🎄🎼🎄🎼🎄🎼
🎼 Song Lyrics 🎼
రక్షకుడు జన్మించెను.. మన కోసము...
ఆనందము సంతోషము.. మది నిండెను...
రక్షకుడు జన్మించెను.. మన కోసము...
ఆనందము సంతోషము.. మది నిండెను...
ఆహా..యేసు పుట్టెనూ....
మనకు రక్షణ తెచ్చెను....
ఆహా..యేసు పుట్టెనూ....
మనకు రక్షణ తెచ్చెను....
హాపీ.. హాపీ..హాపీ క్రిస్మస్...
మెర్రీ ..మెర్రీ...మెర్రీ క్రిస్మస్...
హాపీ.. హాపీ..హాపీ క్రిస్మస్...
మెర్రీ ..మెర్రీ...మెర్రీ క్రిస్మస్...
పండుగా.. ఇదే పండుగా..
నిజమైన క్రిస్మస్ పండుగా...
పండుగా.. ఇదే పండుగా..
నిజమైన క్రిస్మస్ పండుగా...
రక్షకుడు జన్మించెను.. మన కోసము...
ఆనందము సంతోషము.. మది నిండెను...
🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵
సృష్టికర్త అయినా దేవుడు..
మనకోసం ఇలలో పుట్టెను ....
సృష్టికర్త అయినా దేవుడు..
మనకోసం ఇలలో పుట్టెను ....
పాపపు చీకటి దాస్యములో ఉండిన...
వారికి విడుదల..కలిగించ వచ్చినా....
ప్రేమా మయుడు పరిశుద్ధుడు
అద్వితీయ దేవుడు జన్మించెను
ఆహా..యేసు పుట్టెనూ....
మనకు రక్షణ తెచ్చెను....
ఆహా..యేసు పుట్టెనూ....
మనకు రక్షణ తెచ్చెను....
హాపీ.. హాపీ..హాపీ క్రిస్మస్...
మెర్రీ ..మెర్రీ...మెర్రీ క్రిస్మస్...
హాపీ.. హాపీ..హాపీ క్రిస్మస్...
మెర్రీ ..మెర్రీ...మెర్రీ క్రిస్మస్...
పండుగా.. ఇదే పండుగా..
నిజమైన క్రిస్మస్ పండుగా...
పండుగా.. ఇదే పండుగా..
నిజమైన క్రిస్మస్ పండుగా...
రక్షకుడు జన్మించెను.. మన కోసము...
ఆనందము సంతోషము.. మది నిండెను...
🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵
చీకటిలో ఉన్న వారినీ.....
వెలుగుకు నడిపించుటకూ...
మరణములో ఉన్నవారికీ...
నిత్యజీవ మిచ్చుటకూ......
చీకటిలో ఉన్న వారినీ.....
వెలుగుకు నడిపించుటకూ...
మరణములో ఉన్నవారికీ...
నిత్యజీవ మిచ్చుటకూ......
దేవుడే నరావతారీగా....
మన కొరకు ఉదయించెను...
ఆహా..యేసు పుట్టెనూ....
మనకు రక్షణ తెచ్చెను....
ఆహా..యేసు పుట్టెనూ....
మనకు రక్షణ తెచ్చెను....
హాపీ.. హాపీ..హాపీ క్రిస్మస్...
మెర్రీ ..మెర్రీ...మెర్రీ క్రిస్మస్...
హాపీ.. హాపీ..హాపీ క్రిస్మస్...
మెర్రీ ..మెర్రీ...మెర్రీ క్రిస్మస్...
పండుగా.. ఇదే పండుగా..
నిజమైన క్రిస్మస్ పండుగా...
పండుగా.. ఇదే పండుగా..
నిజమైన క్రిస్మస్ పండుగా...
రక్షకుడు జన్మించెను.. మన కోసము...
ఆనందము సంతోషము.. మది నిండెను...
🎵🎵🎵🎵🎵🎵🎵🎵🎵
రండి జనులారా... రండి ప్రియులారా
రక్షకుని ఆరాధించెదం...
లోక రక్షకుని స్తుతించెదం...
రండి జనులారా... రండి ప్రియులారా
రక్షకుని ఆరాధించెదం..
లోక రక్షకుని స్తుతించెదం...
దేవాది దేవునికి...
మన హృదయాన్ని అర్పించెదం....
మన హృదిలో జనియించినా...
నిజ క్రిస్మస్ ఆనందమే.....
పండుగా.. ఇదే పండుగా..
నిజమైన క్రిస్మస్ పండుగా...
పండుగా.. ఇదే పండుగా..
నిజమైన క్రిస్మస్ పండుగా...
హాపీ.. హాపీ..హాపీ క్రిస్మస్...
మెర్రీ ..మెర్రీ...మెర్రీ క్రిస్మస్...
హాపీ.. హాపీ..హాపీ క్రిస్మస్...
మెర్రీ ..మెర్రీ...మెర్రీ క్రిస్మస్...
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: