ఎందుకు PCOD అమ్మాయిలలో ఇంత ఎక్కువ పెరిగిందో తెలుసా? Dr Rama Devi eye opening video
Автор: Dr Ramadevi Health education
Загружено: 2025-06-27
Просмотров: 625
PCOD/PCOS సమస్య ఎందుకు ఎక్కువగా కనిపిస్తుంది? ఈ వీడియోలో అమ్మాయిల్లో PCOD పెరుగుతున్న ప్రధాన కారణాలు, జీవనశైలి సమస్యలు, ఆహారపు అలవాట్లు, మరియు హార్మోన్ అసమతుల్యతపై వివరంగా చర్చించాం.
Learn why PCOD/PCOS is on the rise in teenage girls, its root causes, and simple steps to prevent it through lifestyle changes.
🔸 Hosted by: Dr. Ramadevi, MBBS, MD Physiology
🔸 Channel: Dr. Ramadevi Health Education
🔸 Language: Simple Telugu (తెలుగు)
📌 ఈ వీడియోలో ముఖ్యాంశాలు:
PCOD అంటే ఏమిటి?
యువతిలో PCOD పెరగడానికి కారణాలు
జీవనశైలి మార్పులు ఎలా ప్రభావితం చేస్తాయి?
పరిష్కార మార్గాలు
👉 Subscribe for more health education videos in Telugu!
📢 Share this video with parents, teachers & young girls to create awareness.
#PCODTelugu #PCOSTelugu #DrRamadeviHealth #TeluguHealthEducation #PCODAwareness #TeenageHealth #HormonalImbalance #PCODinGirls
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: