నా సమస్యను మేడమ్ కి చెప్పి పరిష్కారం అడగాలి?ఏంటా సమస్య? సుజాత ఏసమస్యల్లో ఉంది?హార్ట్ టచ్చింగ్ స్టోరీ
Автор: Rajeswari V
Загружено: 2025-12-21
Просмотров: 6584
సుజాత భర్త బ్యాంకులో పనిచేస్తాడు అతను చనిపోతే సుజాత కి వచ్చింది...అక్కడ బ్యాంక్లో సుజాత ని ఒక ఉద్యోగి ఇబ్బంది పెడతాడు... అప్పుడు అదే బ్యాంకులో పనిచేసే సరస్వతి హెల్ప్ తీసుకుంటుంది.. ఆ తర్వాత ఒకరోజు తన ఇంటికి తీసుకు వెళుతుంది అక్కడ మంచంలో పెరాలసిస్ తో ఉన్న సుజాత తండ్రిని చూస్తుంది... తర్వాత సోకేస్ లో ఉన్న ఫోటోలు చూస్తూ ఉన్నప్పుడు సుజాత వల్ల అమ్మానాన్నల ఫోటో చూసి ఒక్కసారిగా స్టన్ అవుతుంది... ఆ ఫోటోలో ఎవరు ఉన్నారు? ఏమై ఉంటుంది? తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే?
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: