నా ప్రాణమా.. నీకే వందనంనా స్నేహమా.. నీకే స్తోత్రము II Sung By K.YOHAN garu II
Автор: CGP DWARAPUDI
Загружено: 2026-01-15
Просмотров: 351
నా ప్రాణమా.. నీకే వందనం
నా స్నేహమా.. నీకే స్తోత్రము (2)
నినునే క్రీర్తింతును మనసారా థ్యానింతును (2)
హాల్లెలూయ హాల్లెలూయ హాల్లెలూయ
హాల్లెలూయ హాల్లెలూయ నా యేసయ్య || నా ప్రాణమా||
1. సర్వ భూమికి మహరాజా -– నీవే పూజ్యుడవు
నన్ను పాలించే పాలకుడా – నీవే పరిశుద్దుడా (2)
సమస్తభుజనుల స్తొత్రములపై ఆసీనుడా (2)
మోకరిచి ప్రణుతింతును (2) || హాల్లెలూయ హాల్లెలూయ ||
2. మహిమ గలిగిన లోకములో – నీవే రారాజువు
నీ మహిమతో నను నింపిన – సర్వశక్తుడవు (2)
వేవేల దుతలతో పొగడబడుతున్న ఆరాధ్యుడా (2)
మోకరిచి ప్రణుతింతును(2) || హాల్లెలూయ హాల్లెలూయ || || నా ప్రాణమా||
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: