ఎట్టకేలకు 22 సం.ల క్రితం తప్పిపోయిన దుర్గమ్మను వారి కుటుంబసభ్యులకు అప్పగించడం జరిగింది.Full Episode
Автор: Matrudevobhava Anadha Ashramam (9347513830)
Загружено: 2025-05-18
Просмотров: 63159
గత 4 రోజుల క్రితం దుర్గమ్మ గురించి పెట్టిన పోస్ట్ తమ కుటుంబసభ్యుల వరకు చేరింది..
తప్పిపోయిన తమ కుటుంబసభ్యులు ఆశ్రమ వ్యవస్థాపకులు గట్టు గిరి గారికి కాల్ చేసి మాట్లాడడం జరిగింది.పూర్వపరాలు కనుక్కుని తమ కుటుంబమే అని నిర్దారించుకోవడం జరిగింది.
ఎట్టకేలకు ఈరోజు 22 సం.ల క్రితం తప్పిపోయిన దుర్గమ్మను వారి కుటుంబసభ్యులకు అప్పగించడం జరిగింది.
చిన్నప్పుడు తప్పిపోయిన తన తల్లిని, కుటుంబాన్ని చూసి దుర్గమ్మ గారు కన్నీటి పర్యంతమయ్యారు.
చనిపోయింది అనుకున్న నా కూతురుని మీ కృషితో మాకు అప్పగిస్తున్నందుకు గట్టు గిరి గారికి కృతజ్ఞతలు తెలియజేసారు..
చచ్చేవరకు మీరు చేసిన సహాయం మర్చిపోలేనిది అని గట్టు గిరి గారిని అభినందించారు...
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: