Godadevi Ashtothram - Godadevi Ashtottara Shatanamavali Stotram
Автор: SS Bhakthi
Загружено: 2021-05-03
Просмотров: 366698
శ్రీ గోదాదేవి అష్టోత్తర శతనామావళి, గోదాష్టోత్తరశతనామావళిః, Godadevi Ashtothram, Godadevi Ashtottara Shatanamavali, Godadevi Astottara Satanam In Telugu, Godadevi Ashtothram, Godadevi Devi Ashtottara Shatanamavali, Godadevi Stotram Telugu, Godadevi Mantra Telugu, Andal Ashtottara Shatanamavali
#GodaDevi #GodadeviAshtottaram #108NamesOfGodadevi #GodadeviStotram #GodadeviAshtothram #GodadeviAshtottaraShatanamavali #GodadeviMantra
#AndalAshtottaraShatanamavali
Watch Next:
శ్యామల నవరాత్రి 2023 - పూజా విధానం: • Shyamala Navaratri 2023 - Pooja Vidhanam -...
గోదా చతు:శ్లోకి: • గోదా చతుశ్శ్లోకీ Goda Chathusloki Telugu -...
శ్రీ రంగనాథ అష్టోత్తర శతనామావళి - • Ranganatha Ashtothram Telugu | Ranganatha ...
శ్రీ విల్లి పుత్తూరు ( శ్రీ గోదాదేవి ఆలయం ) - • శ్రీ విల్లి పుత్తూరు ( శ్రీ గోదాదేవి ఆలయం ...
Sri Godadevi Ashtottara Shatanamavali Lyrics:
1. ఓం గోదాయై నమః
2. ఓం శ్రీరంగనాయక్యై నమః
3. ఓం విష్ణుచిత్తాత్మజాయై నమః
4. ఓం సత్యై నమః
5. ఓం గోపీవేషధరాయై నమః
6. ఓం దేవ్యై నమః
7. ఓం భూసుతాయై నమః
8. ఓం భోగదాయిన్యై నమః
9. ఓం తులసీవాసజ్ఞాయై నమః
10. శ్రీ తన్వీపురవాసిన్యై నమః
11. ఓం భట్టనాథప్రియకర్యై నమః
12. ఓం శ్రీ కృష్ణాయుధభోగిన్యై నమః
13. ఓం ఆముక్తమాల్యదాయై నమః
14. ఓం బాలాయై నమః
15. ఓం రంగనాథప్రియాయై నమః
16. ఓం వరాయై నమః
17. ఓం విశ్వంభరాయై నమః
18. ఓం యతిరాజసహోదర్యై నమః
19. ఓం కలాలాపాయై నమః
20. ఓం కృష్ణాసురక్తాయై నమః
21. ఓం సుభగాయై నమః
22. ఓం దుర్లభ శ్రీ సులక్షణాయై నమః
23. ఓం లక్ష్మీప్రియసఖ్యై నమః
24. ఓం శ్యామాయై నమః
25. ఓం ఫల్గుణ్యా విర్భవాయై నమః
26. ఓం రమ్యాయై నమః
27. ఓం ధనుర్మాసకృతవృతాయై నమః
28. ఓం చంపకాశోకపున్నాగై నమః
29. ఓం మాలావిరసత్ కచాయై నమః
30. ఓం ఆకారత్రయసంపన్నాయై నమః
31. ఓం నారాయణపదాంఘ్రితాయై నమః
32. ఓం రాజస్థిత మనోరథాయై నమః
33. ఓం మోక్ష ప్రధాననిపుణాయై నమః
34. ఓం మనురక్తాదిదేవతాయై నమః
35. ఓం బ్రాహ్మణ్యై నమః
36. ఓం లోకజనన్యై నమః
37. ఓం లీలామానుష రూపిణ్యై నమః
38. ఓం బ్రహ్మజ్ఞానప్రదాయై నమః
39. ఓం మాయాయై నమః
40. ఓం సచ్చిదానందవిగ్రహాయై నమః
41. ఓం మహాపతివ్రతాయై నమః
42. ఓం విష్ణుగుణ కీర్తనలోలుపాయై నమః
43. ఓం ప్రసన్నార్తిహరాయై నమః
44. ఓం నిత్యాయై నమః
45. ఓం వేదసౌధవిహారిణ్యై నమః
46. ఓం శ్రీరంగనాధమాణిక్యమంజర్యై నమః
47. ఓం మంజుభాషిణ్యై నమః
48. ఓం పద్మప్రియాయై నమః
49. ఓం పద్మహస్తాయై నమః
50. ఓం వేదాంతద్వయభోధిన్యై నమః
51. ఓం సుప్రసన్నాయై నమః
52. ఓం భగవత్యై నమః
53. ఓం జనార్ధనదీపికాయై నమః
54. ఓం సుగంధావయవాయై నమః
55. ఓం చారురంగమంగళదీపికాయై నమః
56. ఓం ధ్వజవజ్రాంకుశాబ్ద్బాంగయ నమః
57. ఓం మృదుపాదకలాంజితాయై నమః
58. ఓం తారకాకారనఖరాయై నమః
59. ఓం కూర్మోపమేయపాదోర్ధ్వభాగామై నమః
60. ఓం శోభనపార్షికాయై నమః
61. ఓం వేదార్థభావతత్వజ్ఞాయై నమః
62. ఓం లోకారాధ్యాంఘ్రిపంకజాయై నమః
63. ఓం పరమాసంకాయై నమః
64. ఓం కుజ్జాసుద్వయాఢ్యాయై నమః
65. ఓం విశాలజఘనాయై నమః
66. ఓం పీనసుశ్రోణ్యై నమః
67. ఓం మణిమేఖలాయై నమః
68. ఓం ఆనందసాగరావర్త్రె నమః
69. ఓం గంభీరాభోజనాభికాయై నమః
70. ఓం భాస్వతవల్లిత్రికాయై నమః
71. ఓం నవవల్లీరోమరాజ్యై నమః
72. ఓం సుధాకుంభాయితస్తనాయై నమః
73. ఓం కల్పశాఖానిదభుజాయై నమః
74. ఓం కర్ణకుండలకాంచితాయై నమః
75. ఓం ప్రవాళాంగులివిన్యస్తమయై నమః
76. ఓం హారత్నాంగులియకాయై నమః
77. ఓం. ఓం కంబుకంఠ్యై నమః
78. ఓం. ఓం సుచుంబకాయై నమః
79. ఓం బింబోష్ఠ్యై నమః
80. ఓం కుందదంతయుతే నమః
81. ఓం కమనీయ ప్రభాస్వచ్చయై నమః
82. ఓం చాంపేయనిభనాసికాయై నమః
83. ఓం యాంచికాయై నమః
84. ఓం అనందార్కప్రకాశోత్పద్మణి నమః
85. ఓం తాటంకశోభితాయై నమః
86. ఓం కోటిసూర్యాగ్నిసంకాశై నమః
87. ఓం నానాభూషణభూషితాయై నమః
88. ఓం సుగంధవదనాయై నమః
89. ఓం సుభ్రువే నమః
90. ఓం అర్థచంద్రలలాటకాయై నమః
91. ఓం పూర్ణచంద్రాననాయై నమః
92. ఓం నీలకుటిలాలకశోభితాయై నమః
93. ఓం సౌందర్యసీమావిలసత్యై నమః
94. ఓం కస్తూరీతిలకోజ్జ్వలాయై నమః
95. ఓం దగద్దకాయమనోద్యత్ మణినే నమః
96. ఓం భూషణరాజితాయై నమః
97. ఓం జాజ్వల్యమానసత్ర రత్న దివ్యచూడావతంసకాయై నమః
98. ఓం అత్యర్కానల తేజస్విమణీ కంజుకధారిణ్యై నమః
99. ఓం నానామణిగణా కీర్ఘ కాంచనాంగద భూషితాయై నమః
100. ఓం కుంకుమాగరు కస్తూరీ దివ్యచందనచర్చితాయై నమః
101. ఓం స్వోచితౌజ్జ్వల్య వివిధ విచిత్ర మణిహరిణ్యై నమః
102. ఓం శుభహారిణ్యై నమః
103. ఓం సర్వావయవభూషణాయై నమః
104. ఓం శ్రీరంగనిలయాయై నమః
105. ఓం పూజ్యాయై నమః
106. ఓం దివ్యదేవిసు సేవితాయై నమః
107. ఓం శ్రీమత్యైకోతాయై నమః
108. ఓం శ్రీగోదాదేవ్యై నమః
|| ఇతి శ్రీ గోదాష్టోత్తరశతనామావళిః సంపూర్ణం ||
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: