లాభాలు పండించిన బజ్జీ మిరప || Good Result in Green Chilli Farming Using Leonardite || Karshaka Mitra
Автор: Karshaka Mitra
Загружено: 2022-03-21
Просмотров: 76040
లాభాలు పండించిన బజ్జీ మిరప || Good Result in Green Chilli Farming Using Leonardite || Karshaka Mitra
దశాబ్దాలుగా రసాయన ఎరువుల వాడకంతో భూభౌతిక లక్షణాలు మారిపోయి వ్యవసాయంలో రైతు నేడు అనేక కష్టనష్టాలు ఎదుర్కుంటున్నాడు. ఈ నేపధ్యంలో భూసారాన్ని పెంచేదిశగా వెలుగులోకి వచ్చింది లియోనార్డైట్ ఖనిజం. నిస్సారంగా మారిన భూమిలో సూక్ష్మజీవులు, పంటలకు మేలుచేసే బాక్టీరియా చర్యను పెంచి భూమిని గుల్లబరిచేందుకు ఉపయోగపడుతున్న లియోనార్డైట్ ఖనిజం, క్రమేపి భూసారాన్ని పెంచి, పంటల ఆరోగ్యవంతమైన పెరుగుదలకు దోహద పడుతోంది. లియోనార్డైట్ ను సోలియో రూపంలో రైతులకు అందుబాటులోకి తెచ్చింది ట్రైబానిక్స్ సంస్థ. దీని వాడకంవల్ల వ్యవసాయంలో రైతుకు అనేక ప్రయోజనాలు కలుగుతాయని తెలియజేస్తున్నారు సంస్థ ప్రతినిధి కంఠమనేని సునీత. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం, మోపిదేవి గ్రామంలో బజ్జీ మిర్చి పంటలో సోలియోను వాడి, మేలైన యాజమాన్య పద్ధతులు అవలంభించటం ద్వారా మంచి ఫలితాలు నమోదుచేసారు యువరైతు బొర్రా ప్రసాద్. ఇప్పటికే ఎకరాకు 10 టన్నుల బజ్జీ మిరపను కోసిన ఈ రైతుకు టన్నుకు 40 వేల రూపాయల ధర సాధించి, ఆర్ధికంగా సత్ఫలితాలు సాధించారు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
సోలియో లేదా లియోనార్డైట్ కోసం
సెల్ నెం : 9679128095
7995912531
9182279284
Join this channel to get access to perks:
/ @karshakamitra
గమనిక : కర్షక మిత్ర చానెల్ లో ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.
Join this channel to get access to perks:
/ @karshakamitra
మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
https://www.youtube.com/results?searc...
కర్షక మిత్ర వీడియోల కోసం:
/ karshakamitra
/ @karshakamitra
వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
• వరి సాగులో అధిక దిగుబడికి ఇలా చేయండి || Go...
పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
• Ginger - అల్లం సాగులో రైతుల విజయాలుు
ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధునిక వ్యవసాయ యంత్రాలు
ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
• పసుపు సాగులో ఆదర్శ గ్రామం నూతక్కి- పార్ట్-...
శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
• 50 శ్రీ గంధం చెట్లు. ఆదాయం రూ. 1 కోటి 20 ల...
కూరగాయల సాగు వీడియోల కోసం:
• Vegetables - కూరగాయలు
పత్తి సాగు వీడియోల కోసం:
• పత్తిలో అధిక దిగుబడి పొందాలంటే..ఇలా చేయండి...
మిరప సాగు వీడియోల కోసం:
• Chilli - మిరప సాగు
నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభాలు భళా || Asil ( As...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
• ఇంటి పంటతో ఆరోగ్యం ఆనందం Part -1 || An Ide...
పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
• Floriculture - పూల సాగు
పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథంలో MBAపట్టభద్రుడు ||...
అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
నానో ఎరువులు వీడియోల కోసం:
• నానో ఎరువులు - Nano Fertilizers
మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
• Sheep & Goat
జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
• జోనంగి జాతి కుక్కకు పూర్వవైభవం || Jonangi ...
మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
• Aquaculture - మత్స్య పరిశ్రమ
#karshakamitra #greenchillicultivation #leonarditefarming #solio
YOUTUBE:- / karshakamitra
FACEBOOK:- / karshakamitratv
TWITTER:- / karshakamitratv
TELEGRAM:- https://t.me/karshakamitratv
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: