దానివల్ల నా మిత్రుడిని కోల్పోయా..! | Teacher Prabhakar Emotionl Words On Friend Incident | RTV Medak
Автор: RTV Medak
Загружено: 2025-12-25
Просмотров: 228
దానివల్ల నా మిత్రుడిని కోల్పోయా..! | Teacher Prabhakar Emotionl Words On Friend Incident | RTV Medak
#shorts #trending #rtv #rtvnews #news #rtvshorts
గత సంవత్సరంలో తన ఆత్మీయ మిత్రుడు పొగాకు క్యాన్సర్ కారణంగా మృతి చెందడంతో తన మిత్రుడిలాగా వేరే ఎవరికీ హాని తలెత్తకుండా ఉండాలని సంకల్పంతో ప్రభుత్వ ఉద్యోగిగా ఉద్యోగాన్ని నిర్వర్తిస్తూ సెలవు దినాలలో ప్రజలను చైతన్య పరుస్తూ డ్రగ్స్ మహమ్మారికి ఎవరు కూడా బానిస కావద్దని సంకల్పంతో ముందుకు వచ్చి ప్రతి ఒక్కరికి స్పూర్తిగా ఉండాలని సంకల్పంతో ముందుకెళ్లడం జరుగుతుందని ప్రభుత్వ టీచర్ ప్రభాకర్ తో మెదక్ ప్రతినిధి మహేశ్ మరింత సమాచారం అందిస్తారు.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: