Sardaga Kasepu - 19th July 2016 - సరదాగా కాసేపు - Full Episode 17
Автор: ETV Plus India
Загружено: 2016-07-19
Просмотров: 26767
రాజ్యలక్ష్మి టీవీ సీరియల్ లో కాంటెస్ట్ పేరుతో ఆయా గెటప్, తెల్లచీర కట్టుకుని అందర్నీ కంగారు పెడుతుంది, భాస్కర్ కూడా రాజ్యలక్ష్మి ని గుర్తుపట్టడు, భార్య వేషం వేసుకుందని తెలిసి షాక్ అవుతాడు, సీరియల్ లో ఆర్టిస్ట్ లా క్యారెక్టర్ లో ఇమిడిపోయి భాస్కర్ ని విసిగిస్తుంటుంది, సీరియల్ టీం వచ్చి వాళ్ళ సీరియల్ లో ఆ కారక్టర్ లేదని చెప్తే సీరియల్ గొప్పతనం గురించి ఆడవాళ్లు సీరియల్ ని ఎంత బాగా అభిమానిస్తారో చెప్తే, రాజ్యలక్ష్మి కి మొదటి బహుమతి ఇవ్వడం.
For latest updates on ETV Channels - http://www.etv.co.in
Follow us on - http://www.fb.com/etvplusindia
Follow us on - / etvplusindia
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: