అనగనగా మన కథలు ఎపిసోడ్ - 2 | చిందు యక్షగానం | telangana kathalu | Chindu Yakshaganam | ABR Tv
Автор: ABR TV
Загружено: 2020-06-13
Просмотров: 272736
అనగనగా మన కథలు ఎపిసోడ్ - 2 | చిందు యక్షగానం | telangana kathalu | Chindu Yakshaganam | ABR Tv
తెలుగు జాతికి గర్వ కారణమైన అన్య ప్రాంతీయులకు కూడా ఆదర్శ ప్రాయమైన, శాస్త్రీయ, సంప్రదాయ....... జానపద నృత్య రీతులను రూపొందించి ప్రచారం లోకి తీసుక వచ్చారు ప్రాచీనాంధ్ర నృత్య శాస్త్ర వేత్తలు. పూర్వం తెలుగు నాడును .......... యక్షభూమి అని పిలిచేవారు. యక్షులనే గంధర్వ జాతికి చెందిన వారు., ఆడి పాడిన, భూమి కనుక వారి నృత్య శైలే యక్షగానంగా వర్థిల్లిందంటారు. యక్షగానం అతి ప్రాచీనమైనది. పల్లె ప్రజలకు అందుబాటులో వున్న రమణీయ కళారూపాన్ని అనుసరించి నృత్య కేళిక చేయువారే చిందు వారు. ఈ నృత్యం సుమారు రెండు వేల సంవత్సరాల నాటి దంటారు. నాటి నుంచి నేటి దాకా ఒక ప్రత్యేకతను సతరించుకుని పండితుల్నీ, పామరుల్నీ తమ కళా నైపుణ్యంతొ ఈ కళాకారులు మిప్పించి శభాష్ అనిపించుకున్నారు. కాని ఈ కళాకారులు ఆశించేది పట్టెడు అన్నం, పాత వస్త్రాలు మాత్రమే. వృత్తుల ననుసరించి, జాతులు ఏర్పడినట్లే, ఆజాతులపై ఆధార పడి వారికి వినోదాన్ని చేకూరుస్తూ జీవించే మరికొన్ని .............తెగలు ఏర్పడ్డాయి.
చిందు మాదిగలు
మనదేశంలో అతి బీదవారిగా, అందరి కంటే ఆఖరి జాతి వారుగా చూడబడే హరిజనులకు చెందిన................. మాదిగ ............వారిపై ఆధారపడి జీవించే కళాకారులు. గనుక వీరిని చిందు మాదిగలు అని పిలుస్తూ వ్చారు. సంఘంచే వీరు కడజాతి వారుగా చూడబడ్డారు. వీరులక్ష్మీ ప్రసన్నులు కాకపోయినా, సరస్వతీ పుత్రులు.
Palle Palukulu Episode 1
• SINGER ASTA GANGADHAR || PALLE PALUKULU ||...
Palle Palukulu Episode 2
• Singer Dandepally Srinivas || Palle Paluku...
Palle Palukulu Episode 3
• Singer Seshu Kumari || Palle Palukulu || F...
Palle Palukulu Episode 5
• PALLE PALUKULU || FULL EPISODE - 5 || YAKA...
Palle Palukulu Episode 6
• Видео
Palle Palukulu Episode 7
• PALLE PALUKULU || FULL EPISODE - 7 || Sand...
• SINGER ASTA GANGADHAR || PALLE PALUKULU ||...
• PALLE PALUKULU || FULL EPISODE - 7 || Sand...
• Видео
• Видео
• Видео
#Chindhuyakshaganam
#Chindhubagotham
#ABRTv #telugufolksongs #janapadalu #chinduyakshgaanam
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: