Chittoor Nadi Veedi Gangamma Jatara Chantimpu | Chittoor Gangamma 2025
Автор: Chittoor Central
Загружено: 2025-05-06
Просмотров: 22375
చిత్తూరు నడివీధి గంగమ్మ జాతర చాటింపు
చిత్తూరులో నడివీధి గంగమ్మ జాతర వేడుకలు చాటింపుతో మంగళవారం మొదలయ్యాయి. వంశపారంపర్య ధర్మకర్త, మాజీ ఎమ్మెల్యే సీకే.బాబు సతీమణి లావణ్య కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరో వారంలో అమ్మవారి జాతర జరుగుతుంది. #chittoor #chittoordistrict #chittoorcentral #andhrapradesh #bazaarstreet #gangamma #chittoorgangamma #nadiveedigangamma #tirupatigangamma #chittoortown #gangammajathara #gangammajatara #gangammajatara2025
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: