Todays Promise 02.01.2026 భయాన్ని జయించే వాక్యం
Автор: Pulimanti Benarjee
Загружено: 2026-01-01
Просмотров: 7156
ఈ సందేశంలో 2 తిమోతి 1:7 ఆధారంగా దేవుడు మనకు ఏలాంటి ఆత్మను ఇచ్చాడో మనం స్పష్టంగా తెలుసుకుంటాము. దేవుడు మనకు పిరికితనముగల ఆత్మను కాదు, కానీ శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహముగల ఆత్మను ఇచ్చాడు.
ఈ లోకంలో భయం, నిరుత్సాహం, ఒత్తిడి, సమస్యలు మనల్ని కుంగదీస్తున్న సమయంలో, ఈ దేవుని వాక్యం మనకు ధైర్యం ఇస్తుంది. మీరు భయపడుతున్నారా? మీ జీవితం మీద ఆశ కోల్పోయారా? అయితే ఈ సందేశం మీకోసం.
దేవుడు మనలను బలహీనులుగా కాకుండా, విజయం పొందేవారిగా తయారుచేశాడు. ఈ వాక్యం ద్వారా మీరు భయాన్ని జయించడానికి, ఆత్మీయ బలం పొందడానికి, నూతన ధైర్యంతో ముందుకు సాగడానికి సహాయపడుతుంది.
🙏 ఈ వీడియో మీకు ఆశీర్వాదంగా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి,
📌 ప్రార్థన అవసరమైతే కామెంట్ చేయండి లేదా WhatsApp ద్వారా తెలియజేయండి.
WhatsApp : +91 84650 37607
👉 చూడండి – వినండి – ఆశీర్వదింపబడండి
#2Timothy17
#భయపడకండి
#దేవుడు_మనతో
#శక్తి_ఆత్మ
#TeluguChristian
#BibleVerseTelugu
#ChristianMotivation
#FearNot
#HolySpiritPower
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: