Tuna Fish : ట్యూనా చేపల ప్రత్యేకత ఇదే ! | Tuna Fish Hunting | Tuna Fish Price In India | RTV
Автор: RTV Vizag
Загружено: 2023-08-20
Просмотров: 17717
Tuna Fish : ట్యూనా చేపల ప్రత్యేకత ఇదే ! | Tuna Fish Hunting| Tuna Fish Price In India | RTV
#rtvvizag #apnews #rtvnews #rtv #tunafish
సముద్రంలో వందల కిలోమీటర్ల దూరంలో దొరికే ఈ ట్యూనా చేపలు విదేశాలకు ఎక్కువగా ఎగుమతులు అవుతాయి.ఈ ట్యూనా చేపలను పట్టుకోవడానికి ప్రత్యేకంగా వలలు ఏమీ ఉండవు.... ట్యూనా చేప ను పట్టుకోవాలంటే దీనిని ఒక సర్కిల్ హుక్ సాయంతో పట్టుకుంటారు. అందుకనే దీనిని హుక్ ఫిష్ అని అంటారు.భారత జలాల్లో దొరికే ట్యూనా చేపలకు చైనా, జపాన్, ఫ్రాన్స్, జర్మనీ, యూకే తో పాటు ఇతర యూరోపియన్ దేశాలలో వీటికి గిరాకీ ఎక్కువగా ఉన్నందున మత్స్యకారులు ఎక్కువగా ఈ చేపల వేటకు వెళుతూ ఉంటారు.
గతంలో కేజీ ₹100 నుంచి 150 రూపాయలు వరకు ఉండే ఈ ట్యూనా చేప ఇప్పుడు 200 నుంచి 250 వరకు పలుకుతుంది.రెడ్ మీట్ లా ఉండే ఈ ట్యూనా చేప ను చికెన్ ఆఫ్ ద సి అని కూడా అంటారు. దీనిలో ఒమేగా త్రీ ఫ్యాన్టియాసిస్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది హార్ట్ ప్రాబ్లమ్స్ వంటి వాటికి ఎక్కువగా ఉపయోగపడుతుందని చెప్పి విదేశీయులు ఎక్కువగా తింటారు.
ఇన్ని ఉపయోగాలు ఉండే ఈ ట్యూనా ఫిష్ పై ఆర్ టి వి ప్రత్యేక కథనం.For More News Updates, Visit : https://www.rtvlive.com
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: