Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

||

Автор: FJCM MIRYALAGUDA

Загружено: 2025-10-18

Просмотров: 5817

Описание:

FOLLOWERS OF JESUS CHRIST MINISTRIES
ఇది కేవలం ఈ పరిచార్యకు మనస్పూర్తిగా సపోర్ట్ చేయ్యాలి అని అనుకునే వారికి మాత్రమే ఈ సర్వసత్యం కుంటు పడకుండా ఉండటానికి మీ వంతుగా ఈ పరిచర్యకు సహాయం చేయాలి అనుకునే వారికి మాత్రమే
Rathla Bhagavan Naik
A/C:31712711109
IFSC CODE:SBIN0006317
State Bank of India
Branch: Miryalaguda
Phone pay & Google pay
9542114200

1)|దేవుడు తన కుమారున్ని నా దేవా... అని అన్నాడా?
   • ||దేవుడు తన కుమారున్ని నా దేవా... అని అన్న...  

2)ROMA 9:5 VIVARANA||రోమా 9:5 వివరణ
   • ||ROMA 9:5 VIVARANA||రోమా 9:5 వివరణ|| FOLL...  

3)తీతు 2:13 వివరణ "మహాదేవుడు
   • తీతు 2:13 వివరణ "మహాదేవుడు" Followers Of J...  

4)యోషయా9:6 వచనం వివరణ
   • యోషయా9:6 వచనం వివరణ Followers Of Jesus Christ  

5)నిజమైన దేవుడు ఎవరు? 1-యోహాను 5:20
   • నిజమైన దేవుడు ఎవరు?Who is the true God?||F...  

6)త్రిత్వవాదులకు సిగ్గు రావాలి...!
   • ||త్రిత్వవాదులకు సిగ్గు రావాలి...!||#FJCM_...  

7)యోహాను 1:1 వివరణ||YOHANU 1:1 VIVARANA
   • ||యోహాను గారి ఉద్దేశ్యంలో JOHN 1:1 తిరుగుల...  

8)   • ప్రేమపూర్వక చర్చవేదిక@యేసు దేవుడా?కాదా?అన్...  

9)   • విగ్రహారాధాన ఎందుకు తప్పు? #FJCM_MIRYALAGU...  

10)   • ఒక్క దేవుడు V/s ముగ్గురు దేవుళ్ళు ||Follow...  

11) క్రీస్తు పూర్వం క్రీస్తు ఉనికి
   • క్రీస్తు పూర్వం క్రీస్తు ఉనికి  

12) యేసు క్రీస్తు దైవత్వం
   • క్రీస్తు దైవత్వం  
---------------------------------------------------------------------------
దేవుని కలిగియున్న క్రైస్తవులు ఎవరు?
1-యోహాను 4:15
యేసు దేవుని కుమారుడు అని ఎవరు ఒప్పుకుంటారో వారే దేవుని కలిగియున్న క్రైస్తవులు.
---------------------------------------------------------------------------
ఏ క్రైస్తవుడు ఈ లోకాన్ని జయించగలడు?
1-యోహాను 5:5
యేసు దేవుని కుమారుడు అని నమ్మేవారు తప్ప మరి ఎవరు కుడా ఈ లోకాన్ని జయించలేరు.
---------------------------------------------------------------------------
నిత్యజీవం పొందగలిగే క్రైస్తవులు ఎవరు?
యోహాను 17:3
అద్వితీయ సత్యదేవుని మరియు ఆ అద్వితీయ సత్యదేవుని చేత పంపబడిన యేసును ఎవరైతే సరైనా విధానంలో తెలుసుకుంటారో వారే నిత్యజీవము పొందగలరు.

ఇంతకు ఆ అద్వితీయ సత్యదేవుని చేత పంపబడి, మనకోసం తనను తాను దేవునికి బలిగా అర్పించి(అనగా మరణించి) దేవుని చేత మరలా మూడవ దినమున తిరిగి లేపబడిన ఆ మహానుభావుడైన నజరేయుడైన యేసు ఎవరు?
ఈ ప్రశ్నకు సమాధానం బైబిలే ఇస్తే ఎలా ఉంటుంది?
రోమా 1:4,5
యేసుక్రీస్తు, శరీరమునుబట్టి దావీదు సంతానముగాను, మృతులలోనుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మనుబట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూ పింపబడెను.
---------------------------------------------------------------------------
కృపావరములు నానావిధములుగా ఉన్నవి గాని
ఆత్మ ఒక్కడే
పరిచర్యలు నానావిధములుగా ఉన్నవి గాని
(యేసు) ప్రభువు ఒక్కడే
నానావిధములైన కార్యములు కలవు గాని అందరిలోను అన్నింటిని జరిగించు
(తండ్రియైన) దేవుడు ఒక్కడే
1-కొరింథీయులకు 12:4-6
ఆకాశమందైనను భూమిమీదనైనను దేవతలనబడినవి ఉన్నను, మనకు దేవుడు ఒక్కడే ఉన్నాడు
ఆయన తండ్రి:
మరియు మనకు ప్రభువు ఒక్కడే
ఆయన యేసు క్రీస్తు
1-కొరంథీయులకు 8:6
శరీరం(సంఘం) ఒక్కటే,ఆత్మయు ఒక్కడే; నిరీక్షణ ఒక్కటే, ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తీస్మం ఒక్కటే, అందరికి తండ్రి ఒక్కడే ఆయనే దేవుడు
ఎఫెసీయులకు 4:4-6
---------------------------------------------------------------------------

ఇది బైబిల్ బోధ ఇదే సర్వ సత్య బోధ ఈ బోధే మిమ్మల్ని పరముకు చేర్చే బోధ దయచేసి ఈ బోధను మీ స్నేహితులకు, బంధువులకు మరియు మీకు తెలిసిన వారందరికి Share చేసి ఈ సర్వసత్యవాక్య పరిచర్యలో మీ వంతు సహాయం అందించగలరు.
____________________________________________
ఇట్లు
FJCM MIRYALAGUDA
The Church of Jesus Christ
మీ సందేహాలు సలహాల కోరకు మీరు సంప్రదించాల్సిన
మా ఫోన్ నంబర్:9666337019,9666080635

ఈ పరిచర్యకు సహాయపడాలనుకునే వారు ఈ 9542114200 నెంబర్ కి PHONE PAY మరియు GOOGLE PAY ద్వారా మీ సహాయం అందించగలరు

||

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

GADWAL PARALOKA RAJYAM||#FJCM_MIRYALAGUDA||BRO.R.B.DAS GARU||

GADWAL PARALOKA RAJYAM||#FJCM_MIRYALAGUDA||BRO.R.B.DAS GARU||

యేసు ఏ సృష్టికి ఆదిసంభూతుడు?

యేసు ఏ సృష్టికి ఆదిసంభూతుడు?

పాత నిబంధనలో యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు? #telugu #bible #motivation #jesus #boui #new #jesuschrist

పాత నిబంధనలో యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు? #telugu #bible #motivation #jesus #boui #new #jesuschrist

||బలి అడిగింది యేసు క్రీస్తా?||#FJCM_MIRYALAGUDA||BRO.R.B.DAS GARU||

||బలి అడిగింది యేసు క్రీస్తా?||#FJCM_MIRYALAGUDA||BRO.R.B.DAS GARU||

"ఆది సంభూతుడు" అనగా .. పరలోకంలో పుట్టినవాడా? (దేవుని కుమారుడు అనగా ఏమిటి?) Part 5 || Bro. R. Vamshi

#ksm: త్రిత్వము పై అధికారిక సమాధానం! Apostle Ranjith Ophir l Mark Babu

#ksm: త్రిత్వము పై అధికారిక సమాధానం! Apostle Ranjith Ophir l Mark Babu

||యేసు ప్రభువు యొక్క తండ్రి ఎవరు?||#FJCM_MIRYALAGUDA||BRO.K.KRISHNA GARU||#Share

||యేసు ప్రభువు యొక్క తండ్రి ఎవరు?||#FJCM_MIRYALAGUDA||BRO.K.KRISHNA GARU||#Share

ABHRAHAMU ABADHIKUDA||#FJCM_MIRYALAGUDA||BRO.R.B.DAS GARU||

ABHRAHAMU ABADHIKUDA||#FJCM_MIRYALAGUDA||BRO.R.B.DAS GARU||

Fake pastors Latest Funny Telugu Troll | fake pastors trolls telugu | కొత్త కళాఖండాలు |Telugu trolls

Fake pastors Latest Funny Telugu Troll | fake pastors trolls telugu | కొత్త కళాఖండాలు |Telugu trolls

Брат Упендер (БУИ) Гару с любовью/мы приглашаем тебя || Брат Р. Вамши || Министерство доверия B.I...

Брат Упендер (БУИ) Гару с любовью/мы приглашаем тебя || Брат Р. Вамши || Министерство доверия B.I...

అపోహల కు అంతిమ యాత్ర ఆరంభం..కరుణాకర్ పుస్త కాల పై చర్చ LIVE on Rakshana TV

అపోహల కు అంతిమ యాత్ర ఆరంభం..కరుణాకర్ పుస్త కాల పై చర్చ LIVE on Rakshana TV

Bro.N.Jayaraju, దయ్యం తో గోదావరి గట్టున పాస్టర్

Bro.N.Jayaraju, దయ్యం తో గోదావరి గట్టున పాస్టర్

తండ్రిని,కుమారుని వేరు చేయకూడదు#christiantelugumessages

తండ్రిని,కుమారుని వేరు చేయకూడదు#christiantelugumessages

Моргенштерн – дьявол шоу бизнеса покаялся!

Моргенштерн – дьявол шоу бизнеса покаялся!

దైవ త్రిత్వము నేర్చుకోండి! ep-01  | gods trinity  | telugu bible study | #ssdministries #boui

దైవ త్రిత్వము నేర్చుకోండి! ep-01 | gods trinity | telugu bible study | #ssdministries #boui

Session 1 CHRISTOLOGY | Finally, Who is the Christ?

Session 1 CHRISTOLOGY | Finally, Who is the Christ?

#యేసు క్రీస్తునకు మొదతటి జన్మ ఉందా ? స్వయంభవుడా లేక పుట్టినవాడా ? ప్రతీ క్రైస్తవుడూ వినాలి ఈ విడీయో#

#యేసు క్రీస్తునకు మొదతటి జన్మ ఉందా ? స్వయంభవుడా లేక పుట్టినవాడా ? ప్రతీ క్రైస్తవుడూ వినాలి ఈ విడీయో#

||BIRTH OF JESUS CHRIST||#FJCM_MIRYALAGUDA||BRO.R.B.DAS GARU||

||BIRTH OF JESUS CHRIST||#FJCM_MIRYALAGUDA||BRO.R.B.DAS GARU||

శాంసన్ గారి మాటలకు మా స్పంధన||COUNTER TO MSM UPDATES SAMSAN||FJCMINISTRIES MIRYALGUDA||

శాంసన్ గారి మాటలకు మా స్పంధన||COUNTER TO MSM UPDATES SAMSAN||FJCMINISTRIES MIRYALGUDA||

GUTTU RATTU||#FJCM_MIRYALAGUDA||BRO.R.B.DAS GARU||#Share

GUTTU RATTU||#FJCM_MIRYALAGUDA||BRO.R.B.DAS GARU||#Share

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]