పాత ట్రాక్టర్ కొనాలంటే భయం వేస్తుందా? ఒక్కసారి ఈ వీడియో చూడండి... Mahindra tractor
Автор: PLEASE SAVE FARMERS
Загружено: 2022-06-09
Просмотров: 165786
రానున్న కాలంలో రైతుకు వ్యవసాయం పెనుభారంగా మారింది దానికి అనేక కారణాలు అందులో ఒకటి కూలీల సమస్య ఈ సమస్యలను అధిగమించడానికి రైతు యంత్రాల మీద ఆధారపడవలసి వస్తుంది కానీ ఈ యంత్రాలు ప్రతి రైతుకి అందుబాటులో ఉండవు అందుకని Second hand యంత్రాలను తీసుకోవడం కొంతవరకు చిన్న రైతుకి మంచిది అందులో భాగంగానే నేను గత ఆరు సంవత్సరాల క్రితం పాత ట్రాక్టర్ తీసుకోవడం జరిగింది ఈ ఆరు సంవత్సరాలలో నాకు ఎదురు వచ్చిన సమస్యలను ఈ వీడియోలో తెలపడం జరిగింది ఈ వీడియోలో నేను తెలిపిన విషయాలు అన్నీ పూర్తిగా నాకు ఎదురైన అనుభవాలు మాత్రమే ఎవరైనా పాత ట్రాక్టర్ తీసుకోవాలి అనుకుంటే ఒక మంచి మెకానిక్ ను సంప్రదించి వారు ఇచ్చిన సలహా సూచనల ఆధారంగా తీసుకోవడం మంచిది.....
#Mahindratractors
#Mytractor
#Agriculture
#pleasesavefarmers
#MyoldTractor #Secondhandtractors
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: