Eyes : కళ్ళు ఎందుకు అదురుతాయి? ఎదుటివారి కళ్ళను చూసి ఏం జబ్బులున్నాయో చెప్పేయొచ్చా? | BBC Telugu
Автор: BBC News Telugu
Загружено: 2022-05-29
Просмотров: 163992
టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నకొద్దీ.. మన కళ్లను చూసి దాదాపుగా అన్ని రకాల జబ్బులు, అనారోగ్యాలను గుర్తించగలిగే పరిస్థితులు వస్తాయి. మన శరీరంలోని ఇతర అవయవాలు, భాగాలను పరీక్షించడానికి ఉపయోగించే పరికరాలు, టెక్నాలజీ, పద్ధతులకన్నా.. తక్కువ చొచ్చుకెళ్లే టెక్నాలజీ, పద్ధతులతో పారదర్శకంగా ఉండే కళ్లను పరీక్షించే వీలుంటుంది. కానీ, అసలు ఏ టెక్నాలజీ అవసరం లేకుండానే.. కేవలం మన కళ్లలోకి చూసి అనేక రకాల ఆరోగ్య సమస్యలను గుర్తించటం సాధ్యమే. మన కళ్లు చూపే ప్రమాద సంకేతాల్లో కొన్ని చూద్దాం..
#Eyes #Health #HealthNews
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: