VIIT THE SCHOOL VIIT CREATIVE HANDS EXPO
Автор: VIKAS SCHOOLS VIIT Campus, Chilakaluripet
Загружено: 2025-12-20
Просмотров: 57
VIIT THE SCHOOL నందు ఘనంగా నిర్వహించిన VIIT CREATIVE HANDS EXPO
స్థానిక సుబ్బయ్య తోటలోని
VIKAS SCHOOL వారి VIIT THE SCHOOL క్యాంపస్ నందు Nursery నుండి 5వ తరగతి వరకు విద్యార్థినీ–విద్యార్థులచే
VIIT CREATIVE HANDS EXPO* ఘనంగా నిర్వహించబడింది.
ఈ సందర్భంగా Nursery నుండి 5వ తరగతి వరకు విద్యార్థులు రూపొందించిన థీమ్స్ అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి.
VIIT CREATIVE HANDS EXPO– తరగతి వారీగా థీమ్స్
👉 నర్సరీ -జంతువుల రకాలు మరియు పూల రకాలు
👉 ఎల్‌కేజీ -నా పాఠశాల మరియు పండ్లు మరియు కూరగాయలు
👉 యూకేజీ -ప్రజా స్థలాలు మరియు మొక్కల రకాలు
👉 1వ తరగతి-అంతరిక్ష సాహసం మరియు పండుగలు
👉 2వ తరగతి- వ్యవసాయ రకాలు మరియు వినోద కార్యక్రమాలు
👉 3వ తరగతి-మానవ శరీర అవయవ వ్యవస్థ మరియు రవాణా వ్యవస్థల మూల్యాంకనం
👉 4వ తరగతి- కాలుష్య రకాలు మరియు ప్రకృతి విపత్తులు
👉 5వ తరగతి-భారతదేశంలోని 7 అద్భుతాలు మరియు ప్రాచీన భారతదేశం
👉 ఈ VIIT CREATIVE HANDS EXPO ద్వారా పిల్లల్లోని సృజనాత్మకతను వెలికితీయడం,సమాజం పట్ల అవగాహన పెంపొందించడం,ఆలోచనా శక్తిని అభివృద్ధి చేయడం ప్రధాన లక్ష్యాలుగా నిర్వహించారు,ఈ ప్రాజెక్టు నమూనాలను, తోటి విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఆసక్తిగా సందర్శించారు.
ఈ VIIT CREATIVE HANDS EXPO ను విజయవంతం చేసినందుకు విద్యార్థినీ–విద్యార్థులకు,ఉపాధ్యాయులకు మరియు,తల్లిదండ్రులకు
VIIT THE SCHOOL Directors దండ పవన్ కుమార్, దండ రోజా శ్రీ ,Principal – V. శ్యాం బాబు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: