బఠాణీ చిక్కుడుతో లాభాలు పండిస్తున్న రైతు || పందిరి నిర్మాణంలో వినూత్న ఆలోచన || Karshaka Mitra
Автор: Karshaka Mitra
Загружено: 2020-12-21
Просмотров: 210641
High Profits in Broad bean/Chikkudu Cultivation with Pendal System.
Success Story of Chikkudu Cultivation with Pendal System by Khammam Farmer.
బఠాణీ చిక్కుడు సాగుతో కనక వర్షం కురిపిస్తున్న ఖమ్మం జిల్లా రైతు
చిక్కుడు సాగు ఈ ఏడాది డబ్బులు పండిస్తోంది. ఎంత పండిస్తే అంత లాభం అనే విధంగా ఈ పంటకు మార్కెట్లో మంచి డిమాండ్ ఏర్పడింది.ఖమ్మం జిల్లా కొల్లూరు మండలం, పేరువంచ గ్రామ రైతు కాకర్ల సత్యనారాయణ రెడ్డి ఏడాది ఎకరం నర విస్తీర్ణంలో వినూత్నంగా పందిరి నిర్మాణం చేపట్టి సత్ఫలితాలు దిశగా ముందడుగు వేస్తున్నారు. ఈయన సాగు విధానంలో పందిరి నిర్మాణం రైతులను అమితంగా ఆకర్షిస్తోంది. సాధారణంగా రైతులు 5 నుండి 6 అడుగుల ఎత్తుతో పందిరిని నిర్మించటం పరిపాటి. అయితే ఈ రైైతు యాజమాన్యం, కాయ కోతలను మరింత సులభం చేసే విధంగా 5 అడుగుల ఎడంతో బొంగులను పాతి, మొత్తం చిక్కుడును పాకించకుండా ప్రతి 5 అడుగుల పందిరికి 5 అడుగుల ఖాళీ వదిలేసారు. ఈ విధానం ఇప్పుడు ప్రతి రైతును ఆకర్షిస్తోంది. పం దిరి నిర్మాణానికి ఉద్యాన శాఖ నుండి ఎకరాకు 80 వేల రాయితీ లభించింది.
ఈ రైతు సాగుచేసిన రకం బఠాణి చిక్కుడు. స్ఠానిక రకమే అయినప్పటికీ దీనిలో కాయ పొడవుగా వుండి, గింజల సంఖ్య అధికంగా వుండటం, కాపునిచ్చే కాలం 4 నుండి 5 నెలలు వుండటంతో రైతు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. మే 15న 75 సెంట్లలో చిక్కుడు విత్తిన ఈ రైతు, గత అక్టోబరులో మరో 75 సెంట్లలో చిక్కుడు విత్తారు. మే నెలలో విత్తిన 75 సెంట్ల నుండి ఇప్పటికే 2.5 లక్షల ఆదాయం గడించారు. కిలో చిక్కుడును అత్యధికంగా 100 రూపాయలకు అమ్మిన ఈ రైతు, ఇప్పటివరకు సరాసరిన కిలోకు 60 రూపాయల ధర సాధించారు. బఠాణీ చిక్కుడు మంచి ఫలితాలు అందిస్తుంది అంటున్న ఈ రైతు అనుభవాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
రైతు చిరునామా
కాకర్ల సత్యనారాయణ రెడ్డి
పేరువంచ గ్రామం
కల్లూరు మండలం
ఖమ్మం జిల్లా
9963237545
మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
https://www.youtube.com/results?searc...
కర్షక మిత్ర వీడియోల కోసం:
/ @karshakamitra
వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
• ఎమ్.టి.యు - 1271 వరి వంగడంతో సత్ఫలితాలుు |...
పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
• 180 ఎకరాల్లో జి-9 అరటి సాగు || Great Resu...
ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం:
• మినీ ట్రాక్టర్స్ తో తగ్గిన కష్టం|| ఒకేసారి...
ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
• పసుపు సాగులో ఆదర్శ గ్రామం నూతక్కి- పార్ట్-...
శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
• 50 శ్రీ గంధం చెట్లు. ఆదాయం రూ. 1 కోటి 20 ల...
కూరగాయల సాగు వీడియోల కోసం:
• ఆకుకూరల సాగుతో ప్రతిరోజు డబ్బులు || Succes...
పత్తి సాగు వీడియోల కోసం:
• పత్తిలో అధిక దిగుబడి పొందాలంటే..ఇలా చేయండి...
మిరప సాగు వీడియోల కోసం:
• మిరప నారుమళ్ల పెంపకంలో మెళకువలు || Chilli ...
నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
• అసిల్ నాటు కోళ్లతో లాభాలు భళా || Asil ( As...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
• ఇంటి పంటతో ఆరోగ్యం ఆనందం Part -1 || An Ide...
పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
• పాడి పరిశ్రమతో విజయపథంలో MBAపట్టభద్రుడు ||...
అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం:
• దిగుబడిలో భేష్ ఎల్.బి.జి -904 నూతన మినుము ...
మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
• పొట్టి మేకలతో గట్టి లాభాలు||Success Story ...
జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
• జోనంగి జాతి కుక్కకు పూర్వవైభవం || Jonangi ...
మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
• ఆక్వా రంగంలో దెయ్యం చేప బీభత్సం || నష్టాల ...
#karshakamitra #broadbeancultivation #chikkudufarmingwithpendals
Facebook : https://mtouch.facebook.com/maganti.v...
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: