PRIYANEWS శ్రీకాళహస్తిశ్రీ ప్రద్యుమ్న, IAS, సెక్రటరీ టు AP CM వారు ఈ రోజు కుటుంబ సమేతంగా
Автор: PRIYANEWS
Загружено: 2025-12-02
Просмотров: 35
ఓం నమః శివాయ
శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం, శ్రీకాళహస్తి
శ్రీ ప్రద్యుమ్న, IAS, సెక్రటరీ టు AP CM వారు ఈ రోజు కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దర్శనానికి విచ్చేసి యున్నారు.
ఆలయ అధికారులు వారిని సాదరంగా ఆహ్వానించి వారికి రాహు కేతు పూజ, అంతరాలయ దర్శనము, వేద ఆశీర్వచనం ఏర్పాటు చేయడమైనది.
సదరు కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహణాధికారి టీ. బాపిరెడ్డి, శ్రీకాళహస్తి మండల తాసిల్దార్ జనార్ధన్ రాజు, ప్రోటోకాల్ AEO మోహన్ , APRO రవి, తాసిల్దార్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు పాల్గొన్నారు.
PRO
శ్రీకాళహస్తి దేవస్థానం
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: