అనునిత్యం ప్రజా సంక్షేమం కోసం కృషి చేసిన రాజశేఖర్ రెడ్డి గారి పాలన తరతరాలకు ఆదర్శం..
Автор: NAGARJUNA KASARAGADDA
Загружено: 2025-07-07
Просмотров: 5322
తెలుగుదనానికి ప్రతిరూపం మహానేత వైయస్ఆర్ , ఆప్యాయతకు మారుపేరు వైయస్ఆర్ . అనునిత్యం ప్రజా సంక్షేమం కోసం కృషి చేసిన రాజశేఖర్ రెడ్డి గారి పాలన తరతరాలకు ఆదర్శం.రైతు సంతోషంగా ఉంటే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన రైతు బిడ్డగా చివరి శ్వాస వరకు పనిచేసిన నాయకుడు వైయస్ఆర్ గారు.అద్భుతమైన పథకాలు అమలు చేసి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. ఎన్నో ప్రాజెక్టులను నిర్మించిన అపరభగీరథుడు..ఆరోగ్యశ్రీతో ఎంతోమందికి పునర్జన్మ ప్రసాధించిన పేద ప్రజల దేవుడు..వ్యవసాయాన్ని పండగలా మార్చిన రైతు బాంధవుడు.. ఆ చిరునవ్వుల రేడు మహానేత వైయస్ఆర్ గారి జయంతి సందర్భంగా నివాళులు..
#YSRajashekarReddy
#YSRJayanthi
#ChiefministerofAndhraPradesh
#Poltician
#PeoplesLeader
#FormerChiefMinister
#CongressParty
#CongressPartyVinukonda
#KasaragaddaNagarjuna
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: