టాలివుడ్ హీరో దగ్గుబాటి వెంకటేశ్, రాణా, సురేశ్ బాబు ఖచ్చితంగా కోర్టుకు రావాల్సిందే:నాంపల్లి కోర్టు
Автор: Telangana Roundup
Загружено: 2025-10-16
Просмотров: 42
నాంపల్లి కోర్ట్..
నంద కుమార్.. డక్కన్ కిచెన్ హోటల్ యజమాని..
దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత కేసును నవంబర్ 14 కు నాంపల్లి కోర్ట్ వాయిదా వేసింది..
దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేతకు సంబంధించి కోర్ట్ ను ఆశ్రయించడం జరిగింది..
దక్కన్ కిచెన్ హోటల్ ను జీహెచ్ఎంసీ సిబ్బంది, కొందరు బౌన్సర్లు కలిసి 2022 నవంబర్, జనవరిలో పూర్తిగా కూల్చి వేసారు..
తన హోటల్ ను కూల్చి వేతకు సంబంధించి నంద కుమార్ పిటిషన్ పై స్పందించి నాంపల్లి మెట్రో పాలిటన్ కోర్టు ఆదేశాలతో టాలివుడ్ హీరోలు దగ్గుబాటి వెంకటేశ్, రాణా, సురేశ్ బాబు, అభిరాంల పై ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేసారు..
నాంపల్లి కోర్ట్ కు టాలీవుడ్ హీరోలు దగ్గుబాటి వెంకటేశ్, దగ్గుబాటి రాణా, నిర్మాత సురేశ్ బాబు, అభిరాంలు బాండ్లను జడ్జి కి ఇవ్వాల్సి ఉండగా ఈరోజు హాజరు కాలేదు..
దగ్గుపాటి బ్రదర్స్ కి సంబంధించిన బాండ్లను వారి తరపున లాయర్ సమర్పించగా కోర్ట్ తిరస్కరించింది..
డక్కన్ కిచెన్ కేసు నాంపల్లి కోర్టులో ఇరవై నెలలుగా విచారణ సాగుతుంది..
పర్సనల్ బాండ్ సమర్పించేందుకు దగ్గుపాటి బ్రదర్స్ ఖచ్చితంగా కోర్టుకు రావాల్సిందేనని నాంపల్లి కోర్టు స్పష్టం చేసింది..
నవంబర్ 14న తప్పనిసరిగా కోర్టుకు రావాలని వెంకటేష్, రానా, అభిరామ్, సురేష్ బాబు కు నాంపల్లి కోర్టు ఆదేశించింది..
నవంబర్ 14 న రానట్లయితే వారిపై ఎన్.బి.డబ్ల్యూ నమోదు చేస్తామని నాంపల్లి కోర్ట్ దగ్గుపాటి బ్రదర్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది..
డక్కన్ కిచెన్ కేసులో నష్టం పై న్యాయం జరిగేలా చూడాలని పోలీసు శాఖ అధికారులను వేడుకుంటున్నాను.
#venkatesh
#venkateshdaggubati
#rana
#daggubati
#ranadaggubati
#daggubatisureshbabu
#tollywood
#leader
#victory
#victoryvenkatesh
#telugucinema
#DaggubatiFamily
#venkateshmovies
#ranamovies
#RanaDaggubatiFilms
#sureshproductions
#teluguactors
#DaggubatiLegacy
#VenkateshBlockbusters
#gharshana
#telugufilmindustry
#telugufilmindustrynews
#telugu
#telugumovies
#hitmovies
#Daggubatiramanaidu
#tollywoodstars
#DaggubatiBrothers
#VenkateshActor
#familyhero
#familymovies
#RanaActor
#actor
#actors
#actorslife
#actorlifestyle
#boxoffice
#boxofficecollection
#boxofficemovie
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: