అదిగదిగో గగనసీమ పాట విశేషాలతో రావు బాలసరస్వతి అమ్మకు సాపాసా నివాళి | సుష్మ
Автор: sapasa music & entertainments
Загружено: 2025-10-17
Просмотров: 11716
#oldtelugufilmsongs #oldisgoldsongs #telugufilms #telugufilmsongs #retrofilms
రావు బాలసరస్వతి గారికి ఘన నివాళి అందిస్తూ వారు పాడిన ఈ కమ్మని గీత విశేషాలు
పల్లవి
అదిగదిగో గగనసీమ అందమైన చందమామ ఆడెనోయి
ఇదిగిదిగో తేలి తేలి చల్లనైన పిల్లగాలి…. పాడెనోయి
అదిగదిగో గగనసీమ..
చరణం:
హాయి హాయి ఈ లోకం తీయనైనదీ లోకం
నీ ఇల్లే పూల వనం నీ సర్వం ప్రేమ ధనం
మరువకోయి ఈ సత్యం
అదిగదిగో గగనసీమ ..
చరణం :
నీ కోసమే జగమంతా నిండెనోయి వెన్నెలలు
తేలెనోయి గాలి పైన తీయనైన కోరికలు
చరణం:
చెరుపుకోకు ఈ సౌఖ్యం …. చేతులార ఆనందం
యేనాడును పొరపడకోయ్ … యేమైన త్వరపడకోయ్
మరల రాదు రమ్మన్నా … మాయమైన ప్రేమధనం
చిగురింపదు తిరిగీ … వాడి చెడిన పూలవనం -
మరువకోయి ఈ సత్యం
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: