మిగిలిన అన్నంతో 5నిమిషాల్లో సూపర్ ఎగ్ ఫ్రైడ్ రైస్ | Leftover Rice Egg Fried Rice Telugu Recipe
Автор: Swaru's Kitchen
Загружено: 2026-01-06
Просмотров: 535
మిగిలిన అన్నంతో 5నిమిషాల్లో సూపర్ ఎగ్ ఫ్రైడ్ రైస్ | Leftover Rice Egg Fried Rice Telugu Recipe #ఎగ్
🍚 మిగిలిపోయిన అన్నంతో టేస్టీ ఫ్రైడ్ రైస్ | Leftover Rice Fried Rice in Telugu
ఇంట్లో మిగిలిపోయిన అన్నం ఉంటే దానితో ఏం చేయాలో అర్థం కాకపోతే, ఈ వీడియో మీకోసం. చాలా సింపుల్‌గా, తక్కువ సమయంలో, హోటల్ స్టైల్ టేస్ట్ వచ్చేలా మిగిలిపోయిన అన్నంతో ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్‌గా చూపించడం జరిగింది
ఈ రెసిపీ బ్యాచిలర్స్‌కు, వర్కింగ్ పీపుల్‌కు, పిల్లల లంచ్ బాక్స్‌కు చాలా బెస్ట్ ఆప్షన్. వృథా కాకుండా అన్నాన్ని ఉపయోగించి, సూపర్ టేస్టీగా ఫ్రైడ్ రైస్ చేసేయండీ 😋
• 5 నిమిషాల్లో సూపర్ టేస్టీ😋 చికెన్ లివర్ కర...
• హాట్ ఇరానీ చాయ్ తో మెల్లగా కరిగే మస్కా బన్...
• New year special 🎊నోట్లో వేస్కోగానే కమ్మగా...
• స్ట్రీట్ style ఆలు బజ్జీ 😍ఈవినింగ్ Tea tim...
• మిగిలిన అన్నంతో 5నిమిషాల్లో సూపర్ ఎగ్ ఫ్రై...
వీడియో నచ్చితే LIKE చేయండి👍
🔔 ఇలాంటి ఈజీ & టేస్టీ రెసిపీల కోసం SUBSCRIBE చేయండి🙏
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: