Vande Mataram Full Song in Telugu | వందేమాతరం | Appala Prasadji Songs | Independence Day Song 2025
Автор: Akhanda Bharath
Загружено: 2025-07-17
Просмотров: 14061
రచన, గానం - అప్పాల ప్రసాద్ గారు
గ్రాఫిక్స్ - కిరణ్
సంగీతం - జడల రమేష్
Lyrics - https://intheserviceofmotherindia.blo...
బంకించంద్ర చటర్జీ 1870 లో రాసిన వందేమాతరం ( సంస్కృతం) పూర్తి గీతం కోట్లాది భారతీయులను స్వాతంత్ర్య సమరంలో ఉత్తేజితులను చేసింది.ఆ గీతానికి నేడు తెలుగులో అర్థం వివరిస్తూ వ్రాసి, తెలుగులోనే వందేమాతరం పాట వింటున్నప్పుడు తల్లి భరతమాత పట్ల మరింత శ్రద్దాభక్తులు కలుగుతాయనటంలో సందేహం లేదు.
తల్లి భారతిని కీర్తిస్తూ పాడటం వల్ల మన దేశభక్తి మరింత ధృడమవుతుంది.దేశంలోని భూమి,అడవులు,నదులు,పశు పక్ష్యాదులు,పర్వతాలు ఇలా అన్ని కూడా సురక్షితంగా ఉండాలని బలమైన మన కోరికతో ప్రజందరికి వీటి ప్రయోజనాలు నేరవేరాలనేదే మన ఆకాంక్ష. విద్యా,వైద్యం,భోజనం అందరికీ లభించాలంటే తల్లి భారతిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలి.దానికోసం నిత్యం తల్లి భారతిని ఆరాధించాలి.
వందేమాతరం గీతం ఆనాడు బ్రిటిష్ పాలకులను తరిమివేయడానికి రణ నినాదంగా,ఒక ఆయుధంగా ఉపయోగించారు.నేడు మాత్రం దేశం అన్ని రంగాల్లో ప్రగతి సాధించడానికి అందరూ ఉద్యమించాలని,తల్లి భారతిని మన గుండెల్లో పెట్టి ఆరాధించాలి.
ఈ తెలుగు గీతం ప్రతి ఊర్లో,ప్రతి బస్తిలో అందరి నోటా వినిపించాలి.
vande mataram telugu | vande mataram full song | vande mataram song telugu | telugu patriotic song | desabhakti songs telugu | independence day songs telugu | republic day songs telugu | telugu desabhakti geethalu | vande mataram 2025 | telugu national song | bharat mata song telugu | vande mataram with lyrics telugu | independence day 2025 song telugu | independence day songs in telugu | republic day songs telugu | deshabhakti paatalu | దేశభక్తి పాటలు | గణతంత్ర దినోత్సవ పాటలు | వందేమాతరం పాట | Appala Prasadji songs in telugu | Jadala Ramesh songs in telugu | republic day 2026 songs in telugu
#vandemataram #deshabakthigeethalu #independenceday #vandemataramsong #republicdaysong #akhandabharath
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: