Ekkalenantha Song Track || Telugu Christian Songs | D.Srinivas,Prashanth,Nissi John | Digital Gospel
Автор: Digital Gospel Songs & Tracks
Загружено: 2022-02-25
Просмотров: 3469
Ekkalenantha Song Track || Telugu Christian Songs | D.Srinivas,Prashanth,Nissi John | Digital Gospel
------------ SONG CREDIT'S ----------------
ALBUM : క్రీస్తు ప్రేమ శిఖరం
VOLUME : 4th Album
LYRICS-TUNE -PRODUCER : D. Srinivas
MUSIC DIRECTOR : Prashanth Penumaka
SINGER : Nissy john
ప :- ఎక్కలేనంత కొండలపైకి నన్ను ఎక్కించుము దేవా
నీ పరిశుద్ధ పర్వతము పైకి నన్ను నడిపించుము దేవా ||2||
అత్మీయ జీవితములో - అంధులకు చూపునిచ్చేది నీవే
ఆత్మీయ జీవితములో - అవలక్షణం స్వస్థత నిచ్చేది నీవే
నిన్ను చూడాలని చేరాలని ఆశ కలిగి ఉన్నాను.
తృప్తి పరిచే దేవుడనీవని - నిన్నే నమ్ముకున్నాను
చ 1. నీ ప్రేమ శిఖరమెంతో కొలత లేనిది
కల్వరి గిరిలో నాకై మరణించినది - ॥2॥
నీ జాలి నీ కరుణ నాలో నింపుము
అందరినీ ప్రేమించే మనసు నీయుము
జారిపోకుండా నన్ను పట్టుకో
నీ సాక్షిగా ఇలలో నన్ను వాడుకో ॥2॥
చ 2. నీ నీతి శిఖరమెంతో కొలవలేనిది.
మరణకరమైన పాపి చేరలేనిది ॥2॥
నీ నీతి నీ సత్యం నాకు నేర్పుము .
పాపాన్ని ద్వేషించే స్థితికి చేర్చుము
నా స్నేహితుడవై నాతో ఉండుము
నా భుజము తట్టి నన్ను నడుపుము - ॥2॥
మరిన్ని పాటలకు SUBSCRIBE చేసుకో గలరు
మీ సలహాలు సూచనలకు మెయిల్ చేయండి : [email protected]
Contact Us: 9494081943 , 9492188898
Email : [email protected]
》》》》》【 మనవి 】《《《《《
మన ప్రభువైన ఏసుక్రీస్తు నామములో వందనములు .
విశ్వాసి ఆత్మీయ జీవిత ఎదుగుదల కొరకు పాటలు ఎంతగానో ఉపయోగకరం కావున అటువంటి మంచి ఉద్దేశంతో ఈ పాటలు మీ ముందుకు తీసుకు రావడం జరిగినది . ఏ విధం చేతనైన మీ పాటల హక్కులకు భంగం కలిగించినట్లు మీకు అభ్యంతరం ఉన్నయెడల దయతో మాకు సమాచారం అందించగలరు . మీ కోరిక మేరకు ఆ వీడియోలు తొలగించబడును . అందరికీ కృతజ్ఞతలు .
》》》》》【 శుభవార్త 】《《《《《
వేలాది మంది Subscribers కలిగివున్న ఈ చానల్ నందు సువార్త పని నిమిత్తం మీరు రూపొందించిన పాటలు అనేకమందికి అందించాలనుకునే మీ కోసమే ఈ ఛానల్ . మమ్ములను సంప్రదించగలరు .
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: