వడ్డీ వ్యాపారస్తుల దందా మహిళను చెట్టుకు కట్టేసి అవమానించిన ఘటన కుప్పం నారాయణపురం గ్రామం లో చోటుచేసు
Автор: ANTV AP
Загружено: 2025-06-17
Просмотров: 352
welcome to ANtv ap న్యూస్
కుప్పం నారాయనపురం లో
ఇంతకు మించిన దారుణమైన అవమానం మరొకటి ఉండదేమో ఒక మహిళకు ఇలా జరగడం శోచనీయం..
సభ్య సమాజం తలదించుకునేలా మహిళను చెట్టుకు తాళ్లతో కట్టేసి అవమానించిన వడ్డీ వ్యాపారస్థులు
కుప్పం మండలం నారాయణపురం గ్రామంలో దారుణం..
అప్పు తీర్చలేదని చెట్టు కట్టేసి చిత్రహింసలు..
నారాయణపురం గ్రామానికి చెందిన మునికన్నప్ప వద్ద మూడేళ్ల క్రితం రూ.80 వేలు అప్పు తీసుకున్న శిరీష,
భర్త తిమ్మరాయప్ప
అప్పు తీర్చలేక భార్య శిరీష బిడ్డలను గ్రామాన్ని వదిలివెళ్ళిపోయిన భర్త తిమ్మరాయప్ప..
కూలి పనులు చేసుకుంటూ పిల్లలు పోషించుకుంటూ అప్పులు తీరుస్తున్న శిరీష..
సకాలంలో చెల్లించలేదని రోడ్డుపై వెళ్తుండగా అప్పు తీర్చగలరని అసభ్యకరమైన పదజాలంతో దూషించి తన డబ్బులు ఇవ్వకపోతే చంపిస్తామని బెదిరింపులు..
ఈడ్చుకొంటూ వెళ్ళి తాడుతో వేప చెట్టుకు శిరీషను కట్టేసి అవమానించిన మునికన్నప్ప..
జిల్లాలో ఇలాంటి సంఘటన వెలుగులోకి రానివి ఇంకెన్నో ఉన్నాయి, ఇలాంటి వడ్డీ వ్యాపారస్తుల ఆగడాలకు పోలీసులు పులస్టాప్ పెట్టాలని ప్రజల అధికారులను కురుతున్నారు,
Subscribe our Channel
ANtv ap
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: