Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
dTub
Скачать

ఆముదాల త్రెషర్ పని తీరు, ధర? Castor Thresher Machine

Автор: తెలుగు రైతుబడి

Загружено: 2024-04-20

Просмотров: 42267

Описание:

ఆముదాల నూర్పిడి యంత్రం కొనుగోలు చేసి వాడుతున్న ఆపరేటర్ తోపాటు.. పంట సాగు చేసి థ్రెషింగ్ చేయించుకున్న రైతు అనుభవం కూడా ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. నాగర్ కర్నూల్ జిల్లా చారకొండ మండలంలో వెంకటయ్య గారు ఈ మెషిన్ నడుపుతున్నారు. రైతు బాలూ నాయక్ గారు తన సాగు అనుభవం తెలిపారు. కల్వకుర్తిలో ఉన్న ప్రముఖ వ్యవసాయ యంత్ర పరికరాల కంపెనీ SNK & Co నుంచి ఈ మెషిన్ కొనుగోలు చేశానని వెంకటయ్య తెలిపారు. మరింత సమాచారం కోసం 9966316319 నంబరులో SNK & Co కంపెనీని సంప్రదించవచ్చు.
SNK & Co లొకేషన్ మ్యాప్ :
https://g.page/r/CRXdIQ1cqc1fEA0
SNK & Co ఉత్పత్తులు :
https://wa.me/c/919966316319

రైతులకు తోటి రైతుల అనుభవాలను వివరించడం.. కొత్త పరికరాలు, సరికొత్త విధానాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మరింత సమాచారం కోసం వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా ఫాలో కావచ్చు.
https://whatsapp.com/channel/0029Va4l...
Facebook :   / telugurythubadi  
Instagram :   / rythu_badi  
Twitter (X) : https://x.com/rythubadi?s=21

మమ్మల్ని సంప్రదించడానికి.. [email protected]

గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.

RythuBadi is the Best & Top Agiculture Youtube Channel in Telugu. RaithuBadi Digital Media is the most popular in Telugu States Andhra Pradesh & Telangana. Our content also available on Facebook, Instagram & X too. Some of our viewers from Karnataka and Tamilanadu, who knows Telugu.

Title : ఆముదాల త్రెషర్ పని తీరు, ధర? Castor Thresher

#RythuBadi #Thresher #CastorThresher

ఆముదాల త్రెషర్ పని తీరు, ధర? Castor Thresher Machine

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео mp4

  • Информация по загрузке:

Скачать аудио mp3

Похожие видео

Ермак и Зе готовятся к посадке

Ермак и Зе готовятся к посадке

JC-12 High Yield Castor Variety | ఎకరాకు 40క్వి దిగుబడినిచ్చే ఆముదం రకం JC-12 | Shiva Agri Clinic

JC-12 High Yield Castor Variety | ఎకరాకు 40క్వి దిగుబడినిచ్చే ఆముదం రకం JC-12 | Shiva Agri Clinic

Я купил мини-экскаватор из Китая и ЭТО пришло!

Я купил мини-экскаватор из Китая и ЭТО пришло!

జొన్నలు పట్టే యంత్రము । Jowar Thresher

జొన్నలు పట్టే యంత్రము । Jowar Thresher

થ્રેસર માં એરંડા નું સેટિંગ

થ્રેસર માં એરંડા નું સેટિંગ

ВЫРАЩИВАНИЕ ЗЕЛЕНОГО ЛУКА. РЕКОРДНЫЙ УРОЖАЙ. Гидропоника

ВЫРАЩИВАНИЕ ЗЕЛЕНОГО ЛУКА. РЕКОРДНЫЙ УРОЖАЙ. Гидропоника

Paddy Cleaning Machine | గంటకి 3 ట్రాక్టర్ల వడ్లు పట్టేయొచ్చు | Tirumal Reddy

Paddy Cleaning Machine | గంటకి 3 ట్రాక్టర్ల వడ్లు పట్టేయొచ్చు | Tirumal Reddy

КАК МИЛЛИАРДЫ спичек производят на фабрике. Уникальные кадры с производства!

КАК МИЛЛИАРДЫ спичек производят на фабрике. Уникальные кадры с производства!

16 ఏండ్లుగా జీవామృతం, పంచగవ్య చేస్తున్నం | Panchagavya Jeevamrutham

16 ఏండ్లుగా జీవామృతం, పంచగవ్య చేస్తున్నం | Panchagavya Jeevamrutham

Измельчитель веток своими руками. 3 часть. Обзор.

Измельчитель веток своими руками. 3 часть. Обзор.

Почему железным дорогам не нужны деформационные швы

Почему железным дорогам не нужны деформационные швы

JC-12 Castor Crop Farming | అధిక దిగుబడినిచ్చే ఆముదం సాగు | Castor Cultivation | Shiva Agri Clinic

JC-12 Castor Crop Farming | అధిక దిగుబడినిచ్చే ఆముదం సాగు | Castor Cultivation | Shiva Agri Clinic

Страна, которая притворяется бедной

Страна, которая притворяется бедной

100 రకాల వ్యవసాయ పరికరాల కంపెనీ SNK & Co Agriculture Machinery

100 రకాల వ్యవసాయ పరికరాల కంపెనీ SNK & Co Agriculture Machinery

ఒకే పొలంలో 6 రకాల పంటలు | ఆనందం ఆదాయం రైతు మాటల్లో

ఒకే పొలంలో 6 రకాల పంటలు | ఆనందం ఆదాయం రైతు మాటల్లో

నువ్వుల పంట కొనసాగింపు మరియు కోత |Continuation of sesame crop and harvesting|The Back Thought|

నువ్వుల పంట కొనసాగింపు మరియు కోత |Continuation of sesame crop and harvesting|The Back Thought|

Scale Less Baler ఏడాదిలో 30 వేల గడ్డి కట్టలు కట్టాను

Scale Less Baler ఏడాదిలో 30 వేల గడ్డి కట్టలు కట్టాను

⚡️ Зеленский пошёл на крайние меры || Война заканчивается?

⚡️ Зеленский пошёл на крайние меры || Война заканчивается?

Drone Sprayer కొత్త బ్యాటరీల Test Run

Drone Sprayer కొత్త బ్యాటరీల Test Run

రైతులకు వరంగా కామాక్షి అగ్రోస్ ఆవిష్కరణలు | Revolution in Borewells | Siddipet Kamakshi Agro Works

రైతులకు వరంగా కామాక్షి అగ్రోస్ ఆవిష్కరణలు | Revolution in Borewells | Siddipet Kamakshi Agro Works

© 2025 dtub. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]