Vajrakarur | The Name itself Resembles Diamond | The Hunt is On Already | Idi Sangathi
Автор: ETV Andhra Pradesh
Загружено: 2018-06-21
Просмотров: 198532
కర్నూలు జిల్లాతో పాటు అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలంలోనూ ఇప్పటికే వజ్రాలవేట ప్రారంభమైంది. తొలకరి పలకరింపుతో స్థానికులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారితో కోలాహలంగా మారింది. దేవుడు కరుణిస్తే తలరాతలు మారిపోతాయనే ఆశతో ఆడ, మగ, చిన్న పెద్ద తేడా లేకుండా అన్వేషణలో నిమగ్నమయ్యారు. వర్షాలు వచ్చినప్పుడు పైభాగంలో నీటి ప్రవాహంతో ఒడ్డుప్రాంతాల్లో వజ్రాలు లభిస్తాయనే వెదుకులాట ప్రారంభించారు.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: