Na Yehova Neeve Na Kaaparivi - నా యెహోవా నీవే నా కాపరివి | Kranthi Aravelli | OFFICIAL FULL SONG
Автор: Kranthi Aravelli
Загружено: 2025-08-14
Просмотров: 19885
“నా యెహోవా నీవే నా కాపరివి” – A heartfelt Telugu Christian Gospel Song glorifying our Lord, inspired by Psalm 23. This song declares the unfailing love, protection, and guidance of our Shepherd, Jesus Christ.
✨ Song Credits:
🎼 Lyrics, Tune & Composition: Kranthi Aravelli
🎬 Produced by Sudheer Aravelli
🎙 Vocals: AI Generated
🎹Music Production & Arrangement: Kranthi Aravelli
⬇️ Song Direct Download link:
https://drive.google.com/uc?export=do...
📖 About the Song:
This song is a deep expression of faith and trust in the Lord, reminding us that God is our Shepherd who never leaves us. Perfect for personal worship, church gatherings, and prayer meetings.
Song Lyrics:
నా యెహోవా నీవే నా కాపరివి - నాకు లేమి కలుగదని నేనెరుగుదును (2)
నీవుండగా నాకు - భయమేమీ లేదు
నా యేసు నాధా - నీకే వందనం (2)
నీ ప్రేమను విడచి నే గోతికి చేరితిని - దయతలచి నన్ను పైకి పైకి లేపితివి (2)
నా పైన నీకున్న - అత్యంత ప్రేమ
ఓ యేల వర్ణింతును - యేల ఊహింతును (2)
ఉన్నతమైన నీ కృపకు నే పాత్రుడనా? - ధూళి వంటి వాడను నేనే కదా
ధూళి అని నన్ను - యెంచక నీవు
నీ కుమారునిగా - నన్ను మార్చితివయ్యా (2)
సాతాను తోడేలు వాలే నా యొద్దకు వచ్చినను - భుజమును చాచి నన్ను రక్షించుకొందువు (2)
నీ బాహుబలము - గొప్పది దేవా
నీవు కాపరై నందుకు - ధన్యుడనైతిని (2)
💌 Stay Connected:
📌 Subscribe for more Gospel Songs & Worship Music
📌 Like, Share & Comment your thoughts and testimonies
🔎 Keywords for SEO:
Telugu Gospel Songs, Na Yehova Neeve Na Kaaparivi, నా యెహోవా నీవే నా కాపరివి, Telugu Worship Songs, Psalm 23 Song in Telugu, Christian Songs in Telugu, Kranthi Aravelli Songs, New Telugu Gospel 2025, Telugu Christian Worship, Telugu Devotional Songs
📲 Follow & Support:
YouTube | Instagram
🎯 Hashtags:
#NaYehovaNeeveNaKaaparivi #TeluguGospelSong #TeluguWorship #TeluguChristianSong #Psalm23 #KranthiAravelli #ChristianMusic #AIWorshipSong #TeluguDevotional #JesusIsMyShepherd #NaYehova #TeluguPraiseAndWorship
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: