ఖమ్మం to విజయవాడ దుర్గమ్మ temple. easy ప్రయాణం. train లో వెళ్లొచ్చు. తక్కువ ఖర్చు.200rupees.చాలు
Автор: sandhya smile chanel 🥰🌹
Загружено: 2024-01-24
Просмотров: 54
hii san khammam ammae.
దుర్గమ్మ temple
విజయవాడ
ఖమ్మం to విజయవాడ
train లో
#khamma
#విజయవాడ
#temple
#train
#friends
#devotional
#busses
#money
#durgamma
హాయ్ అండి విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ కి చాలా సింపుల్ గా చాలా ఈజీగా వెళ్లొచ్చు కనకదుర్గమ్మ తల్లిని దర్శనం మన వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి.
ఏం లేదు ఖమ్మం నుంచి ట్రైన్స్ చాలా ఉన్నాయి చాలా ఈజీగా వెళ్లొచ్చు.
కోరిన కోర్కెలు తీర్చే విజయవాడ కనకదుర్గమ్మ తల్లిని దర్శనంచేసుకోండి.
మాకు ఖర్చు 200 రుపీస్ నుంచి 500 రుపీస్ వరకుఖర్చు అయ్యాయి.
టెంపుల్ లోనే ఉచిత భోజనం చేయొచ్చు.
మేము చాలా బాగా దర్శనమైతే చేసుకున్నామో మీరు కూడా ఒకసారి వెళ్లండి.
విజయవాడ ట్రైన్ దిగాక అక్కడి నుంచి దేవస్థానం బస్సులో వెళ్లొచ్చు.
టెన్ రుపీస్ మాత్రమే టికెట్.
ఆ బస్సు మనల్ని పైన గుట్టమీదికి తీసుకొని వెళుతుంది.
అక్కడినుంచి మనం ఉచిత దర్శనానికి వెళ్లొచ్చు.
మా వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: