ధనం రావడమే కానీ పోవడం ఉండని పుష్యమాసంలో సోమవారంతో వస్తున్న పుష్యమి నక్షత్రం అద్భుతమైన మహర్దశ కలయిక
Автор: 5AM BHAKTHI
Загружено: 2026-01-04
Просмотров: 28635
ఈరోజు మీరు చేసే జపం, స్మరణ, శ్రవణం, పూజ, దానం
అన్నీ కూడా అక్షయ ఫలితాన్నిస్తాయి.
అంతమంచి కలయిక .
ధనుర్మాసం విదియ సోమవారం పుష్యమి నక్షత్రం
సోమవారం : అధిపతి చంద్రుడు, అధిష్టాన దేవత ఉమామహేశ్వరుడు
విదియ : అధిష్టాన దేవత విష్ణు మూర్తి
పుష్యమి : బృహస్పతి కి జన్మ నక్షత్రం.
బంగారం లేక స్వర్ణము మరియు ఆభరణాలు, అధిపతి బృహస్పతి
విద్య, మంచి లక్షణాలు, క్రమశిక్షణ, పుత్ర సంతానం, వంశాభివృద్ధి
కీర్తి ప్రతిష్టలు, పదవి ఇవన్నీ గురువే
Singer ; Shiva kumar
Bhandavi Reddy
Music : Santosh
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: