శ్రీ గణపతి తాళం | తెలుగు లిరిక్స్ | Sri Ganapathi Thaalam With Lyrics
Автор: Bhakti Malika Nidhi
Загружено: 2023-09-22
Просмотров: 25458
Sri Ganapathi Thalam – శ్రీ గణపతి తాళం
వికటోత్కటసుందరదంతిముఖం
భుజగేంద్ర సుసర్ప గదాభరణమ్ |
గజనీలగజేంద్ర గణాధిపతిం
ప్రణతోస్మి వినాయక హస్తిముఖమ్ || 1 ||
సుర సుర గణపతి సుందరకేశం
ఋషి ఋషి గణపతి యజ్ఞసమానమ్ |
భవ భవ గణపతి పద్మశరీరం
జయ జయ గణపతి దివ్యనమస్తే || 2 ||
గజముఖవక్త్రం గిరిజాపుత్రం
గణగుణమిత్రం గణపతిమీశప్రియమ్ || ౩ ||
కరధృత పరశుం కంకణపాణిం
కబలితపద్మరుచిమ్ |
సురపతివంద్యం సుందరవక్త్రం
సురచితమణిమకుటమ్ ||4 ||
ప్రణమతదేహం ప్రకటితతాళం
షడ్గిరి తాళమిదమ్ |
తత్తత్ షడ్గిరి తాళమిదం
తత్తత్ షడ్గిరి తాళమిదమ్ || 5 ||
లంబోదరవర-కుంజాసురకృత-కుంకుమవర్ణధరమ్ |
శ్వేతసశృంగం-మోదకహస్తం-ప్రీతిసపనసఫలమ్ || 6 ||
నయనత్రయవర-నాగవిభూషిత-నానాగణపతి తం తత్తత్
నయనత్రయవర-నాగవిభూషిత-నానాగణపతి తం తత్తత్
నానాగణపతి తం తత్తత్ నానాగణపతి తమ్ || 7 ||
ధవలితజలధర ధవలితచంద్రం
ఫణి మణికిరణ విభూషితఖడ్గమ్ |
తనుతను విషహర శూలకపాలం
హరహర శివశివ గణపతిమభయమ్ || 8 ||
కటతట విగలిత మద జల జలధిత-గణపతి వాద్యమిదం
కటతట విగలిత మద జల జలధిత-గణపతి వాద్యమిదం
తత్తత్ గణపతి వాద్యమిదం తత్తత్ గణపతి వాద్యమిదమ్ || 9 ||
తకతకిట-తకతకిట-తకతకిట-తత్తోం
శశికలిత-శశికలిత-మౌళినం శూలినమ్ |
తకతకిట-తకతకిట-తకతకిట-తత్తోం
విమల శుభ కమల జలపాదుకం పాణినమ్ ||10||
ధిత్తకిట-ధిత్తకిట-ధిత్తకిట-తత్తోం
ప్రమథ గణ గుణ ఖచిత శోభనం శోభితమ్ |
ధిత్తకిట-ధిత్తకిట-ధిత్తకిట-తత్తోం
మృథుల భుజ-సరసిజ వి శానకం పోషణమ్ ||11||
తకతకిట-తకతకిట-తకతకిట-తత్తోం
పనసఫల-కదలిఫల-మోదనం మోదకమ్ |
ధిత్తకిట-ధిత్తకిట-ధిత్తకిట-తత్తోం
ప్రమథ గురు శివతనయ గణపతి తాళనమ్ |
గణపతి తాళనం గణపతి తాళనమ్ || 12||
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: