నాలో ఏముందని కోరుకుంటివి || songby Pastor Vijay Kumar Garu
Автор: LIVING GOD MINISTRIES
Загружено: 2022-10-24
Просмотров: 84251
నాలో ఏముందని కోరుకొంటివి నీ సేవ కై పిలచుకుంటివి ధన ఘనతలు లేవే బంధు బలము లేదే నీ దయ చేతనే ఎన్నుకొంటివి.
1. మంచిదేది నాలో లేకుండినను నీ మంచితనమంతా చూపించినావు ఇంతగా నన్నింతగా ప్రేమించితివే నా యేసయ్య నీకే స్తోత్రము
2. ఎడారి వంటి నా బ్రతుకులో నూతన క్రియ చేసి ఊటగ మార్చితివి ఇంతగా నన్నింతగా ప్రేమించితివే నా యేసయ్య నీకే స్తోత్రము
3. ద్వేషించబడిన నా స్థితిని మార్చి అనేకులకు వింతగా నిలిపితివె ఇంతగా నన్నింతగా ప్రేమించితివే నా యేసయ్య నీకే స్తోత్రము
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: