ఈ అప్పులబాధనుండి ఎప్పుడు బయటపడతామురాబాబు అనుకున్నవారికి. సంపాదన పెరగాలి అనుకున్నవారికి ఈరోజు అనుకూలం
Автор: 5AM BHAKTHI
Загружено: 2026-01-11
Просмотров: 17203
నవమి : శ్రీరాములవారి జన్మ నక్షత్రం
సోమవారం : అధిపతి శివపరమాత్మ
స్వాతి నక్షత్రం : లక్ష్మి నరసింహస్వామి జన్మ నక్షత్రం
ఇక వీరు ముగ్గురు కలయిక కష్టాలు,దారిద్య్రం దూరమవుతాయి విజయాలు వరిస్తాయి
అలాగే అప్పులబాధలనుండి బయటపడతారు, కోర్టు గొడవలు,శత్రు బాధలు తొలిగిపోతాయి
వద్దంటే ఐశ్వర్యం వచ్చిపడుతుంది అంత మంచి కలయిక
వీరి ముగ్గురు అనుగ్రహం కోసం వినవలిచిన స్తోత్రాలు
లింగాష్టకం
చంద్రశేఖరాష్టకం
శ్రీ లక్ష్మీనరసింహ కరావలంబం
చంద్రశేఖరాష్టకం
శ్రీ లక్ష్మీనరసింహ సహస్రనామ స్తోత్రం
నామ రామాయణం
శ్రీరామ రక్షా స్తోత్రం
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: