O Chitti Bangaladumpa | Telugu Rhymes for Children | ఓ చిట్టి బంగాళాదుంప Telugu Rhymes
Автор: KidsOne
Загружено: 2025-03-01
Просмотров: 56814
O Chitti Bangaladump | Telugu Rhymes for Children | ఓ చిట్టి బంగాళాదుంప | Telugu Rhymes | Baby Song For Children | KidsOne
"O Chitti Bangaladum" Nursery Rhyme for Children | Fun Telugu Songs for Kids
Welcome to our exciting and educational channel for kids! In this video, we bring you the beloved Telugu nursery rhyme "O Chitti Bangaladum"—a charming and playful song that will both entertain and educate your little ones. Perfect for toddlers and young children, this delightful rhyme helps introduce new words in a fun and engaging way. With its cheerful melody, colorful visuals, and easy-to-sing-along lyrics, "O Chitti Bangaladum" is sure to become a favorite in your child’s daily routine. Sing, learn, and enjoy with us today!
#kidsone #OChittiBangaladum #TeluguRhymes #RhymesinTelugu #kidsonenurseryrhymes
Lyrics In Telugu
ఓ చిట్టి బంగాళాదుంప
ఎక్కడికి వెళ్ళావు
వంకాయ బుట్టలోన పడుకున్నాను
ఓ చిట్టి బంగాళాదుంప
ఎక్కడికి వెళ్ళావు
వంకాయ తన్నితే ఏడుస్తునాను
అమ్మేమో ముద్దు పెడితే నవ్వుతున్నాను
వంకాయ తన్నితే ఏడుస్తునాను
అమ్మేమో ముద్దు పెడితే నవ్వుతున్నాను
నాన్నగారు చాక్లెట్ ఇస్తే గంతులేసాను
అన్నయ్య ఐస్ క్రీం ఇస్తే గుటుక్కు మింగాను
నాన్నగారు చాక్లెట్ ఇస్తే గంతులేసాను
అన్నయ్య ఐస్ క్రీం ఇస్తే గుటుక్కు మింగాను
ఓ చిట్టి బంగాళాదుంప
ఎక్కడికి వెళ్ళావు
వంకాయ బుట్టలోన పడుకున్నాను
ఓ చిట్టి బంగాళాదుంప
ఎక్కడికి వెళ్ళావు
వంకాయ బుట్టలోన పడుకున్నాను
🔔 Subscribe for more educational videos, nursery rhymes, and fun learning for kids! 👍 Like and share to spread the joy of learning with friends and family!

Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: