ఒక్కడే నాన్న - Christian Telugu Song 4KIOfficial Full SongI Kingdom Of ChristITelugu Christian Songs
Автор: Kingdom Of Christ
Загружено: 2025-08-15
Просмотров: 28285
నరులందరికి ఒక్కడే నాన్న Narulandariki Okkade Nanna | OFFICIAL FULL SONG 4K | Telugu Christian Songs | Sam P.Keerthan | Kingdom Of Christ
CELL: 9705878861
Lyrics and Tunes. : B.Nani Babu Garu
Singer : Sam P.Keerthan Garu
Music Director : P.Prasanth Garu
Producer :Bale Satyanarayana Garu &.Jayalakshmi Garu
And Family క్రీస్తుసంఘం చెట్టున్నపాడు
Video Editing : Bro Nitheesh
Follow our channel : Kingdom Of Christ
#video #viral #trending @kingdomofchrist9126
::::::::::::::::::::-LYRICS-:::::::::::::::::::
పల్లవి : కనిపించకుండా అందరికి అదృశ్యునిగా ఉన్నాడు
అడగకుండానే అన్నింటినీ నరులందరికి ఇచ్చాడు ll2ll
బాధలలో ఉన్నవారికి ఆదరణను కలిగిస్తున్నాడు
బ్రతుకు మీద ఆశవిడిచిన వారిని బ్రతికిస్తున్నాడు
చీకటిలో ఉన్నవారికి వెలుగును ఇస్తున్నాడు
నరులందరికి అతడే నాన్న ఆనాన్నే అందరికి దేవుడని...
llకనిపించకుండll
చరణం1: ఒంటరిగా ఉన్న దేవునికి మనమే కావాలనుకుని
మనకు కావలసినవన్నీ ముందే చేసిచ్చాడని ll2ll
నిన్ను నమ్మి ఈబ్రతుకును నీకు ఇచ్చింది దేవుడేనని
నీవు ద్రోహిగా మారి ఆదేవునిని ఎన్నో అన్నావని
ఎన్ని పాపాలు చేసిన నిన్ను భరియిస్తున్నాడు
నిన్ను ఏమిచేయకుండా భూమిమీద బ్రతికిస్తున్నాడు
నీలోమార్పుకోసం ఆశతో ఎదురుచూస్తున్న ఒకే ఒక్క నాన్న...
నరుల ఆత్మలకు ఒకడే తండ్రి ఆతండ్రే అందరికి దేవుడని.. ll2ll
చరణం 2: మనిషికి నడకను నేర్పించి ఎన్నో భాషలనిచ్చాడని
మంచిగా భువిపై బ్రతకమని ఈజ్ఞానమును ఇచ్చాడని ll2ll
పాపపు ఊబిలో ఉన్న నిన్ను రక్షించుటకు తనజనతైక ప్రియకుమారుని ఈలోకానికి పంపింది నాన్నేనని
భూమిమీద తండ్రులలో ఈనాన్నవంటివారెవరూ లేరు
ఎచ్చట వెతికనను ఇటువంటి నాన్న దొరకడు
ఈనాన్న ప్రేమకంటే ఏప్రేమ గొప్పది కానేకాదు
నిన్నూ విడిచిఉండలేని దేవునిని ఈనాడైనా తెలుసుకోవా...
నరులఆత్మలకు ఒకడే తండ్రి ఆతండ్రే అందరికి దేవుడని ll2ll
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: