కన్నప్ప పుట్టింది ఇక్కడే... శాసనాలు ఇవిగో.! ఊటుకూరు లో అరుదైన శివాలయం
Автор: Vikatakavi Vijay
Загружено: 2025-06-28
Просмотров: 2411
కన్నప్ప (తిన్నడు) పుట్టింది ఊటుకూరు (ఒకప్పటి ఉడుమూరు ) అనే ఊరు అని పురాతన శాసనాల్లో ఉంది. తిరుపతి -కడప రూట్ లో రాజంపేట శివార్ల లో ఈ ఊరు ఉంటుంది. ఇక్కడ ఒక పురాతన శివాలయం ఉంది. చోళ రాజుల శైలి లో ఉండే ఈ ఆలయం ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతోంది. భక్త కన్నప్ప గాధ ఎక్కువగా శ్రీ కాళహస్తి ఆలయం తో ముడిపడి ఉన్నా జన్మస్థలం మాత్రం ఊటుకూరు అని తొలిసారి కన్నప్ప కథ రాయబడిన " పెరియపురాణం " (12 వ శతాబ్దపు తమిళ గ్రంధం ) లో పేర్కొన్నారు. దానితో ఆయన తెలుగువాడని నిర్దారించుకునితమిళ శైవులు ఏడాది కొకసారి ఇక్కడికొచ్చి ప్రత్యేక పూజలు జరుపుతారు.
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: