మహాత్మ జ్యోతి రావు పూలే 135 వర్ధంతి వేడుకలు...
Автор: AP HOT NEWS
Загружено: 2025-11-28
Просмотров: 80
మహిళల విద్య కోసం పాటుపడిన మహానుభావుడు
మానవ జాతి వున్నంతవరకు ఆదర్శమూర్తిగా మహాత్మా జ్యోతిరావు పూలే పేరు నిలిచిపోతుందని పూలే అడుగుజాడల్లో అందరం నడుద్దామని TNSF జిల్లా అధ్యక్షుడు బొజ్జ తిరుమలేష్ పేర్కొన్నారు.
నేడు కడప నగరంలోని పాత బస్టాండ్ మహాత్మ జ్యోతిరావు పూలే సర్కిల్ నందు మహాత్మ జ్యోతిరావు పూలే గారి 135వ వర్ధంతిని పురస్కరించుకుని పూలే గారి విగ్రహానికి TNSF జిల్లా అధ్యక్షుడు బొజ్జ తిరుమలేష్, జనసేన నాయకుడు G.V రమణ, నిరుద్యోగ జేఏసీ కన్వీనర్ షేక్ సిద్ధిక్, టిడిపి నాయకుడు మాజీ కార్పొరేటర్ చిన్నబాబు పూలమాలవేసి నివాళులు అర్పించారు. కడప హాట్ న్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీతోటి స్నేహితులందరికీ షేర్ చేయండి మీ సలహాలు సూచనలు ఏమైనా తెలియజేయాలి అనుకుంటే కడప హాట్ న్యూస్ అనే మెయిల్ ఐడీకి మీ సమాచారాన్ని తెలియజేయవచ్చు..
Plz #subscribe Kadapa Hot News 🙏🙏🤝🤝
Доступные форматы для скачивания:
Скачать видео mp4
-
Информация по загрузке: